చిత్తూరు

  • Home
  • అరాచక ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి : మాజీ మంత్రి అమర్నాథరెడ్డి

చిత్తూరు

అరాచక ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి : మాజీ మంత్రి అమర్నాథరెడ్డి

Jan 23,2024 | 16:52

ప్రజాశక్తి-వి.కోట(చిత్తూరు) : రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టడానికి రోజులు దగ్గర పడ్డాయని రాష్ట్ర మాజీమంత్రి అమరనాథరెడ్డి తెలిపారు. మండల కేంద్రమైన వి…

నేడు పాఠశాలలలో మాక్‌పోల్‌ పై అవగాహన

Jan 22,2024 | 22:53

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ఈనెల 23న అన్ని పాఠశాలల్లో మాక్‌పోల్‌ను విధిగా నిర్వహించాలని, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ ఆదేశించారు. సోమవారం…

మెగా మట్టి ‘దోపిడీ’

Jan 22,2024 | 22:52

శ్రీ పరిమితికి మించి తవ్వకాలుశ్రీ రోడ్లు, వీధులు ధ్వంసంశ్రీ ప్రజలు, రైతుల్లో వ్యతిరేకత అయినా లెక్కచేయని వైనంశ్రీ అధికార యంత్రాంగానికి మూమూళ్లే మామూళ్లుప్రజాశక్తి-శ్రీకాళహస్తి జాతీయ రహదారి పనుల…

ప్రజాసమస్యలకు పరిష్కార వేదిక ‘స్పందన’

Jan 22,2024 | 22:50

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్టప్రకారం విచారణ జరిపి, నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్‌పి…

జిల్లా పరిషత్‌ అంచనా ఆదాయంరూ. 4133.08 కోట్లు

Jan 22,2024 | 22:49

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: జిల్లా పరిషత్‌కు రానున్న 2024-2025 సంవత్సరానికి సంబంధించి రూ.4133.08 కోట్లు ఆదాయం రానున్నదని ఖర్చులు రూ.3629.52కోట్లు అని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు…

అంగన్వాడీల అరెస్టులు దారుణం

Jan 22,2024 | 22:47

అంబేద్కర్‌ విగ్రహం ఎదుట ప్రజాసంఘాల నిరసన ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: అంగన్వాడీల అరెస్టులను నిరశిస్తూ సిపిఎం, సిపిఐ, ఏఐటీయూసీ, సిఐటియు నేతలు సోమవారం స్థానిక అంబేద్కర్‌ విగ్రహం ఎదుట…

ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులు నిరంతర ప్రక్రియ

Jan 22,2024 | 22:45

శ్రీ జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 15,58,257 శ్రీ ఓటర్లు వెబ్సైట్‌ ద్వారా వివరాలను పరిశీలించుకోవచ్చు : కలెక్టర్‌ ఓటరు తుది జాబితా విడుదల సందర్భంగా మాట్లాడుతున్న…

ద్రావిడ విశ్వవిద్యాలయంలో ప్రశాంతంగా యూజీ, పీజీ పరీక్షలు ప్రారంభం

Jan 22,2024 | 22:44

ప్రజాశక్తి- గుడిపల్లి: ద్రావిడ విశ్వవిద్యాలయంలో సోమవారం ప్రశాంతంగా యూజీ, పీజీ సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్‌ కె.మధుజ్యోతి, రిజిస్ట్రార్‌ ఆచార్య ఏకె.వేణుగోపాల్‌…

మరుదు పాండ్యన్‌ సోదరులు విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ

Jan 22,2024 | 22:42

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: స్థానిక చిత్తూరు – వేల్లూరు రోడ్‌, రిలయన్స్‌ మార్ట్‌ సూపర్‌స్టోర్‌ ఎదురుగా, గంగినేని చెరువు వద్ద, మరుదు పాండియార్స్‌ మెమోరియల్‌ పార్క్‌ ప్రధానపూజ, టిజి.బుల్లెట్‌…