చిత్తూరు

  • Home
  • పోలీస్ కవాతు రిహార్సల్స్

చిత్తూరు

పోలీస్ కవాతు రిహార్సల్స్

Jan 25,2024 | 13:31

ప్రజాశక్తి-చిత్తూరు : 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని పోలీస్ కవాతు రిహార్సల్స్ ను  జిల్లా కలెక్టర్  షన్మోహన్ సగిలి, ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ వై.రిశాంత్…

ఘనంగా ఓటర్ల దినోత్సవం

Jan 25,2024 | 11:53

ప్రజాశక్తి-ఎస్ఆర్ పురం : జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎస్ఆర్ పురం మండల కేంద్రమైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు మండలవిద్యాధికారి అరుణాచలం రెడ్డి, తాసిల్దార్…

జెడ్పీ వార్షిక బడ్జెట్‌ రూ.4732కోట్లు

Jan 23,2024 | 19:14

– ఆమోదం తెలిపిన సభ్యులు- ప్రభుత్వ పథకాలను, అభివృద్ధిని వివరించిన జెడ్పీ ఛైర్మన్‌ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌: 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.4,732 కోట్ల ప్రతిపాదిత జెడ్పి వార్షిక…

ఆర్థికాభివృద్ధికి ‘ఆసరా’

Jan 23,2024 | 17:57

– ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం: ఎంపీ రెడ్డెప్ప- 4వ విడతలో జిల్లాకు సంబంధించి రూ.324కోట్ల లబ్ధి: కలెక్టర్‌ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ‘వైఎస్‌ఆర్‌ ఆసరా’ పథకం ద్వారా…

ఘనంగా నారా లోకేష్‌ పుట్టినరోజు వేడుకలు

Jan 23,2024 | 17:30

ప్రజాశక్తి-గంగాధరనెల్లూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ 41వ పుట్టినరోజు వేడుకలు సందర్భంగా గంగాధర నెల్లూరు బస్టాండ్‌ కూడలిలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జ్‌…

వైసీపీది అరాచక ప్రభుత్వం : మాజీ మంత్రి

Jan 23,2024 | 17:25

ప్రజాశక్తి-వికోట: అధికారంలోకి వచ్చింది మొదలు వైసీపీ ప్రభుత్వం అరాచకాలు చేస్తోందని మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి అన్నారు. మంగళవారం వికోటలో నిర్వహించిన ‘జయహో బీసీ’ కార్యాక్రమానికి ఆయన ముఖ్య…

అరాచక ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి : మాజీ మంత్రి అమర్నాథరెడ్డి

Jan 23,2024 | 16:52

ప్రజాశక్తి-వి.కోట(చిత్తూరు) : రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టడానికి రోజులు దగ్గర పడ్డాయని రాష్ట్ర మాజీమంత్రి అమరనాథరెడ్డి తెలిపారు. మండల కేంద్రమైన వి…

నేడు పాఠశాలలలో మాక్‌పోల్‌ పై అవగాహన

Jan 22,2024 | 22:53

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ఈనెల 23న అన్ని పాఠశాలల్లో మాక్‌పోల్‌ను విధిగా నిర్వహించాలని, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ ఆదేశించారు. సోమవారం…

మెగా మట్టి ‘దోపిడీ’

Jan 22,2024 | 22:52

శ్రీ పరిమితికి మించి తవ్వకాలుశ్రీ రోడ్లు, వీధులు ధ్వంసంశ్రీ ప్రజలు, రైతుల్లో వ్యతిరేకత అయినా లెక్కచేయని వైనంశ్రీ అధికార యంత్రాంగానికి మూమూళ్లే మామూళ్లుప్రజాశక్తి-శ్రీకాళహస్తి జాతీయ రహదారి పనుల…