చిత్తూరు

  • Home
  • ఆత్మలింగేశ్వరుడుకి ప్రత్యేక పూజలు

చిత్తూరు

ఆత్మలింగేశ్వరుడుకి ప్రత్యేక పూజలు

Mar 9,2024 | 12:45

ప్రజాశక్తి – ఎస్ఆర్ పురం : పుల్లూరు క్రాస్ నందు వెలసిన పల్లేరు కాయల కోనలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ ఆత్మ లింగేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు…

ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

Mar 8,2024 | 22:36

ప్రజాశక్తి-సోమల: మండలంలోని ఇరికిపెంట పంచాయతీ మేటిమంద ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హెచ్‌ఎం లత ఆధ్వర్యంలో గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో టీచరుగా పనిచేస్తున్న…

శివోహం..

Mar 8,2024 | 22:35

ప్రజాశక్తి-బంగారుపాళ్యం: శివనామస్మరణతో మొగిలీశ్వరాలయం మార్మోగింది. శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా మొగిలి స్వయంభుగా వెలసియుండు శ్రీ కామాక్షి సమేత మొగిలి స్వరాలయంలో ఉదయం నుండి శివ భక్తులు స్వామి…

పూతలపట్టు ఆశావహుల్లో హీటు

Mar 8,2024 | 22:33

శ్రీ అభ్యర్థి ఎవరనేదానిపై సందిగ్ధత శ్రీ తెరమీదకు పలు ఆశావహుల పేర్లుశ్రీ ధీమాగా నియోజవర్గంలో ప్రచారం చేస్తున్న ప్రస్తుత ఇన్‌ఛార్జ్‌శ్రీ మలి దశ జాబితా కోసం అంతా…

షార్ట్ సర్క్యూట్ తో మంటలు

Mar 8,2024 | 14:17

తప్పిన పెను ప్రమాదం ప్రజాశక్తి-వి కోట : మండల కేంద్రమైన వీకోటలోని కేజి ఎఫ్ రోడ్డు లోని ఓ భవనంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా…

ఆరిమాని గంగమ్మ ను దర్శించుకున్న డిప్యూటీ సిఎం

Mar 8,2024 | 11:06

ప్రజాశక్తి – ఎస్‌ఆర్‌ పురం (చిత్తూరు) : ఆరిమాని గంగమ్మ అమ్మవారిని డిప్యూటీ సిఎం నారాయణస్వామి శుక్రవారం దర్శించుకున్నారు. ఎస్‌ఆర్‌ పురం మండలంలోని వివి.పురం గ్రామపంచాయతీ తయ్యూరు…

ఆ పార్టీలో బలిజలకు ప్రాధాన్యత లేదుఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

Mar 6,2024 | 22:54

ఆ పార్టీలో బలిజలకు ప్రాధాన్యత లేదుఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులువిలేకరుల సమావేశంలో రాజీనామాపత్రాన్ని చూపుతున్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: వైసిపి ప్రభుత్వంలో బలిజలకు ప్రాధాన్యత లేదని చిత్తూరు…

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలిప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సగిలి షన్మోహన్‌

Mar 6,2024 | 22:51

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలిప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సగిలి షన్మోహన్‌ప్రజాశక్తి-నగరి: ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, నగరినియోజకవర్గంలో…

అక్రమంగా తొలగించిన అంగన్వాడీలు విధుల్లోకి..సిఐటియు విజయం చొరవ తీసుకున్న కలెక్టర్‌కి అభినందనలు: యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు వాడ

Mar 6,2024 | 22:49

అక్రమంగా తొలగించిన అంగన్వాడీలు విధుల్లోకి..సిఐటియు విజయం చొరవ తీసుకున్న కలెక్టర్‌కి అభినందనలు: యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు వాడ గంగరాజుప్రజాశక్తి- కుప్పం కుప్పం ప్రాజెక్టులో నాలుగు నెలలకు ముందు…