చిత్తూరు

  • Home
  • అర్హులైన జర్నలిస్ట్‌లందరికీ ఇంటి పట్టాలు- దరఖాస్తుల వెరిఫికేషన్‌ను వేగవంతం చేసి అర్హులను గుర్తించండి- రెవెన్యూ అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

చిత్తూరు

అర్హులైన జర్నలిస్ట్‌లందరికీ ఇంటి పట్టాలు- దరఖాస్తుల వెరిఫికేషన్‌ను వేగవంతం చేసి అర్హులను గుర్తించండి- రెవెన్యూ అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

Jan 20,2024 | 00:27

అర్హులైన జర్నలిస్ట్‌లందరికీ ఇంటి పట్టాలు- దరఖాస్తుల వెరిఫికేషన్‌ను వేగవంతం చేసి అర్హులను గుర్తించండి- రెవెన్యూ అధికారులకు కలెక్టర్‌ ఆదేశంప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌ : జిల్లాలో అర్హత గల…

అభివృద్ధి పనులు వేగవంతం చేయండిజెడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు

Jan 20,2024 | 00:25

అభివృద్ధి పనులు వేగవంతం చేయండిజెడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులుప్రజాశక్తి- వి కోట : మండల పరిధిలోని అన్ని సచివాలయాల్లో ప్రభుత్వ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జెడ్పీ చైర్మన్‌…

టిడ్కో గృహాలను నెలాఖరుకు సిద్ధం చేయండి

Jan 19,2024 | 16:11

కమిషనర్ డా. జె అరుణ ప్రజాశక్తి-చిత్తూరు : నగరపాలక పరిధిలో పూణేపల్లి వద్ద నిర్మిస్తున్న టిడ్కో గృహ సముదాయాలను ఈనెలాఖరుకు పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని నగర కమిషనర్…

అక్కచెల్లెమ్మలకు సొంత ఇంటి కల సాకారం

Jan 18,2024 | 21:57

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ‘పేదలందరికీ ఇళ్లు’ ద్వారా పేద అక్కచెల్లెమ్మల సొంతింటి కల సాకారం చేయాలన్న ఉద్దేశ్యంతో మహిళా సంఘాలలో ఉన్న మహిళలకు పావలా వడ్డీకే రూ.35వేల చొప్పున…

‘రోడ్డు విస్తరణ’లో సమన్యాయం జరిగేనా..

Jan 18,2024 | 21:52

శ్రీ అధికారపార్టీ పెద్దలకు ఒకలా.. సామాన్యులకు మరోలా..శ్రీ నామమాత్రంగా మున్సిపల్‌ అధికారుల చర్యలు శ్రీ కష్టంగా మారిన చిరువ్యాపారుల జీవనం ప్రజాశక్తి- పుంగనూరు: పుంగనూరు పట్టణంలో ఉన్న…

స్టార్‌ ఆఫ్‌ ఇండియా క్రీడాకారునికి మంత్రి అభినందన

Jan 18,2024 | 21:51

ప్రజాశక్తి- నగరి : మహారాష్ట్ర గచ్చిరోలిలో జరిగిన 69వ సీనియర్‌ నేషనల్‌ బాల్‌ బాడ్మింటన్‌ పోటీలలో మన రాష్ట్రం ద్వితీయ స్థానం సాధించగా పుత్తూరు రూరల్‌ మండల…

నవోదయ ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి :డిఆర్‌ఓ

Jan 18,2024 | 21:49

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: మదనపల్లి సమీపంలోని వలసపల్లి నవోదయ పాఠశాలలో ప్రవేశానికి అర్హత పరీక్షలు ఈనెల 20న జిల్లాలోని 14 కేంద్రాలలో నిర్వహించబడతాయని, ఇందుకు అన్ని ఏర్పాట్లు…

నేటి నుంచి కులగణన సర్వే ప్రారంభం

Jan 19,2024 | 10:10

ఎలాంటి పొరపాటు జరగకుండా పూర్తి చేయాలి: కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌ : ఈనెల 19 నుంచి 28వ తేదీ…

ప్రభుత్వం దిగి వచ్చే దాకా…పోరాటం ఆపేది లేదు..

Jan 18,2024 | 21:47

నిరవధిక దీక్షలకు మద్దతుగా 20న రాస్తారోకోలుయూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు ప్రజాశక్తి- కుప్పం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె 38వ రోజుకు చేరింది. గురువారం…