చిత్తూరు

  • Home
  • బాలుడు అదృశ్యం-బావిలో విగతజీవిగా కనిపించాడు

చిత్తూరు

బాలుడు అదృశ్యం-బావిలో విగతజీవిగా కనిపించాడు

Feb 13,2024 | 12:54

ప్రజాశక్తి-సోమల (చిత్తూరు) : గత 3 రోజులుగా కనిపించకుండాపోయిన ప్రతిభావంతుడైన బాలుడు మంగళవారం ఉదయం వ్యవసాయ బావిలో విగతజీవిగా కనిపించిన ఘటన మంగళవారం సోమల మండలంలో జరిగింది.…

నగరంలో వీధి కుక్కల కట్టడికి చర్యలు

Feb 12,2024 | 22:53

– 40మందిపై పిచ్చికుక్క దాడి ఘటన బాధాకరంప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: నగరంలో వీధి కుక్కల కట్టడికి తగిన చర్యలు తీసుకుంటామని నగర మేయర్‌ ఎస్‌.అముద, డిప్యూటీ మేయర్‌ ఆర్‌.చంద్రశేఖర్‌, రాజేష్‌కుమార్‌రెడ్డిలు…

హత్య కేసులో నిందితుల అరెస్టు

Feb 12,2024 | 22:52

శ్రీ వివాహేతర సంబంధమే కారణమన్న పోలీసులుశ్రీ హత్యలో పాత్రదారులైన ఎనిమిది మంది అరెస్ట్‌శ్రీ సీఐని ప్రశంసించిన డీఎస్పీప్రజాశక్తి-చిత్తూరు డెస్క్‌: నగరి మున్సిపాలిటీ, నెత్తం కండ్రిగ లక్ష్మీపురంలో ఈనెల…

సమస్యలు.. ఇంతింత కాదయా.!

Feb 12,2024 | 22:50

ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: చిత్తూరు జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలతో ప్రజలు స్పందన కార్యక్రమంలో విన్నవించుకున్నారు. వారి సమస్యలను వివరిస్తూ.. పరిష్కరించాలని జిల్లా అధికారులను కోరారు. మరో వైపు…

ఆశాలను అవమానిస్తున్నారు…

Feb 12,2024 | 15:43

వారిపై చర్యలు తీసుకోవాలి చిత్తూరు హాస్పిటల్ లో హెచ్ఐవి టెస్టులు చేయాలి నిరసనలో ఆదేశాలు డిమాండ్ ప్రజాశక్తి-చిత్తూరు : చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ లో ఆశా కార్మికులను…

సారా ఊట ధ్వంసం

Feb 12,2024 | 00:33

సారా ఊట ధ్వంసంప్రజాశక్తి -సోమల సోమల మండలం తమ్మి నాయుని పల్లి పంచా యతీ పేగల వారిపల్లి అటవీ ప్రాంతం లో సోమల ఎస్‌ఐ వెంకట నరసింహు…

వైసిపి సీనియర్‌ నాయకుడు కాంగ్రెస్‌లో చేరిక

Feb 12,2024 | 00:31

వైసిపి సీనియర్‌ నాయకుడు కాంగ్రెస్‌లో చేరికప్రజాశక్తి -శాంతిపురం: కుప్పం నియోజకవర్గ వైసిపి సీనియర్‌ నాయకుడు, శాంతిపురం మండలం గుంజార్లపల్లికి చెందిన ఆవుల గోపి ఆదివారం ప్రదేశ్‌ కాంగ్రెస్‌…

యువతకు జీవనోపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం- డిప్యూటీ సీఎం నారాయణస్వామి

Feb 12,2024 | 00:29

యువతకు జీవనోపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం- డిప్యూటీ సీఎం నారాయణస్వామిప్రజాశక్తి – కార్వేటినగరం: యువతీ, యువకులకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర…

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందిస్తాం..- దేవరాజు, జిల్లా విద్యాశాఖ అధికారి

Feb 12,2024 | 00:23

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందిస్తాం..- దేవరాజు, జిల్లా విద్యాశాఖ అధికారిఇంటర్వ్యూప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపొందించేందుకు కషి చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖ…