చిత్తూరు

  • Home
  • మామిడి పంటలపై ఏనుగులు దాడులు

చిత్తూరు

మామిడి పంటలపై ఏనుగులు దాడులు

May 27,2024 | 16:43

ప్రజాశక్తి-సదుం : మండల పరిధిలోని తాటి గుంట పాల్యేం గ్రామ పంచాయతీ పరిధిలోని చింతల వారిపల్లి కి చెందిన మామిడి రైతుల తోటల పై ఆదివారం రాత్రి…

రోడ్డు ప్రమాదంలో సరకల్లు ఏఎన్ఎం మృతి

May 27,2024 | 13:29

ప్రజాశక్తి-తవణంపల్లి : తవణంపల్లి మండలం సరకల్లు సచివాలయంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న వరలక్ష్మి.. తన భర్తతో కలిసి ద్విచక్ర వాహనంలో తవణంపల్లి నుంచి సరకల్లు వెళుతుండగా.. మత్యం క్రాస్ వద్ద…

తొలకరి జల్లులతో చిగురించిన ఖరీఫ్‌ ఆశలుశ్రీ పొలాల బాట పట్టిన రైతన్నలుశ్రీ దుక్కులకు అదునుగా వర్షంశ్రీ సకాలంలో అందిన సబ్సిడీ వేరుశనగ విత్తనాలు

May 26,2024 | 23:41

తొలకరి జల్లులతో చిగురించిన ఖరీఫ్‌ ఆశలుశ్రీ పొలాల బాట పట్టిన రైతన్నలుశ్రీ దుక్కులకు అదునుగా వర్షంశ్రీ సకాలంలో అందిన సబ్సిడీ వేరుశనగ విత్తనాలుప్రజాశక్తి- వి కోట :…

గ్రంధాలయం దయనీయం.

May 26,2024 | 23:39

గ్రంధాలయం దయనీయం..ప్రజాశక్తి- సోమల: మండల కేంద్రమైన సోమలలోని గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన వేసవి శిక్షణాశిబిరం నిర్వహించకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. వేసవి సెలవులలో…

చెరకు సాగులో మేలైన యాజమాన్యం

May 26,2024 | 23:37

చెరకు సాగులో మేలైన యాజమాన్యంప్రజాశక్తి- కార్వేటినగరం: సాధారణంగా చెరకును జనవరి నుంచి మార్చి నెలల మధ్యకాలంలో సాగు చేస్తుంటారు. మొదటి దశలోనే తోటలు నీటి ఎద్దడికి గురైనప్పుడు…

ఉచిత వైద్య శిబిరానికి అపూర్వస్పందన

May 25,2024 | 14:59

ప్రజాశక్తి-ఎస్ఆర్ పురం: మండలంలోని తయ్యూరు పాయకట్టు అంకనపల్లె ధర్మరాజులు దేవస్థానం వద్ద ఆర్వీఎస్ చిత్తూరు ఆసుపత్రి వారు శనివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి అపూర్వ స్పందన…

భగత్‌ సింగ్‌ కాలనీలో నాకాబంది

May 25,2024 | 10:31

ప్రజాశక్తి-పుంగనూరు (చిత్తూరు) : పుంగనూరు మున్సిపాలిటీ పరిధి భగత్‌ సింగ్‌ కాలనీలో పోలీసులు నాకబంది నిర్వహించి రికార్డు లేని ఆరు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ రాఘవరెడ్డి…

పకడ్బందీగా ఏపీపీఎస్సీ పరీక్షలు

May 24,2024 | 23:22

పకడ్బందీగా ఏపీపీఎస్సీ పరీక్షలుప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: ఉపవిద్యాశాఖ అధికారులు నియామకం కోసం ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఈనెల 25న పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని, సంబంధిత శాఖలు…

300 దరఖాస్తులు.. 3 బోర్లు..శ్రీ అందని ద్రాక్షల వైయస్సార్‌ జలకళ..శ్రీ దరఖాస్తులు 300, అర్హత 156, అనుమతి 28, వేసిన బోర్లు..3

May 24,2024 | 23:20

300 దరఖాస్తులు.. 3 బోర్లు..శ్రీ అందని ద్రాక్షల వైయస్సార్‌ జలకళ..శ్రీ దరఖాస్తులు 300, అర్హత 156, అనుమతి 28, వేసిన బోర్లు..3 ప్రజాశక్తి- వెదురుకుప్పం పంటపొలాల్లో సొంత…