చిత్తూరు

  • Home
  • ప్రకతి వ్యవసాయ పంటలతో ఆరోగ్యం

చిత్తూరు

ప్రకతి వ్యవసాయ పంటలతో ఆరోగ్యం

Dec 15,2023 | 22:48

జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు ప్రజాశక్తి-చిత్తూరు: ప్రకతి వ్యవసాయం ద్వారా ప్రజలు ఆరోగ్యవంతంగా జీవించేందుకు, జీవరాశులు మనుగడ సాధించేందుకు వీలుంటుందని జడ్పి చైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం…

ఏసీబీ వలకు చిక్కిన అవినీతి చేప

Dec 15,2023 | 22:47

రామకుప్పంలో రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డ వీఆర్‌వో ఆనంద్‌ రూ.25వేలు తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్న అధికారులు లంచం అడిగితే ఫోన్‌ చేయాలని ఏసీబీ విజ్ఞప్తిప్రజాశక్తి-రామకుప్పం: రైతు పాసు పుస్తకంలో తప్పులు…

పాడి రైతుల కడుపు కొడుతున్నారు

Dec 15,2023 | 22:45

రైతుభేరికి వెళ్లనీకుండా అడ్డంకులు రామచంద్రయాదవ్‌ ఇల్లు దిగ్బంధంప్రజాశక్తి – పుంగనూరు ‘పుంగనూరులో నియంత పాలన సాగు తోందని, పెద్దిరెడ్డి రాజ్యాంగం నడుస్తోందని, పాల రైతుల కడుపు కొడుతున్నారు’…

ఎంఎల్‌సి షేక్‌ సాబ్జి మృతి తీరని లోటు

Dec 15,2023 | 22:43

ప్రజాశక్తి చిత్తూరుఅర్బన్‌: రోడ్డు ప్రమాదంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జి మృతి ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులకు తీరని లోటని కార్మిక, ఉపాధ్యాయ,…

పతాకస్థాయికి సమ్మె,, తగ్గేదే లే!

Dec 14,2023 | 22:50

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌ న్యాయమైన డిమాండ్‌ సాధన కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం విఫలయత్నం చేస్తోంది. సంఘమిత్రలు (వీవోఏ) ద్వారా సెంటర్లను నడపాలని…

ఆదుకోండయ్యా..

Dec 14,2023 | 22:47

కేంద్రబృందాన్ని అర్థించిన రైతాంగం..రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తామన్న కేంద్ర బృందం సభ్యులుప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌, రామకుప్పం: క్షేత్రస్థాయిలో రైతుల నుంచి అందిన అభ్యర్థనలను ఉన్నతాధికారులకు నివేదిక పంపి పరిష్కరించేందుకు…

నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోండి

Dec 14,2023 | 22:46

కలెక్టరేట్‌ ధర్నాలో సిపిఐ, సిపిఎం, రైతు సంఘం, టిడిపి నాయకులురాష్ట్రంలో ఒకవైపు కరవు, మరోవైపు తుపాను తాకిడితో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం తీవ్రవైఫల్యం చెందిందని సిపిఐ,…

పోలీస్‌ వెల్ఫేర్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభం

Dec 14,2023 | 22:45

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నూతనంగా నిర్మించిన పోలీస్‌ వెల్ఫేర్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌, పోలీస్‌ అవుట్‌ పోస్టును జిల్లా ఎస్పీ వై.రిషాంత్‌ రెడ్డి…

ఉద్యోగులకు, మధ్యతరగతి కుటుంబాలకు వరంజగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌

Dec 14,2023 | 22:44

మార్కెట్‌ విలువకన్నా తక్కువకే అందజేత..భూమి పూజ కార్యక్రమంలో మంత్రి ఆర్కేరోజాప్రజాశక్తి- నగరి: మధ్యతరగతి కుటుంబాలకు, ఉద్యోగులకు కూడా సొంతింటి కలను సాకారం చేయడానికి మార్కెట్‌ విలువ కంటే…