చిత్తూరు

  • Home
  • 4న తొలి ర్యాండమైజేషన్‌

చిత్తూరు

4న తొలి ర్యాండమైజేషన్‌

Apr 3,2024 | 22:33

శ్రీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఉత్తర్వులు జారీ శ్రీ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్‌ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బందికి విధుల కేటాయింపుకు…

‘శాడిస్ట్‌ చంద్రబాబు’తో యుద్ధానికి ‘సిద్ధమా’..!

Apr 3,2024 | 22:32

ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో, పూతలపట్టు, సదుం ‘చంద్రబాబు ఎంతగా దిగజారిపోయాడంటే ప్రతి నెలా ఒకటో తేదీ వచ్చే లోపే సెలవు దినమైనా అవ్వతాతల మొహంలో చిరునవ్వులు…

స్మశానంలో క్షుద్ర పూజలు

Apr 3,2024 | 11:13

భయాందోళనలో స్థానికులు ప్రజాశక్తి – ఎస్ఆర్ పురం : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండలంలోని మెదవాడ పంచాయతీ పరిధిలో మర్రిపల్లి స్మశాన…

న్యూస్‌ ఛానల్స్‌లో వచ్చే రాజకీయ ప్రకటనలను క్షుణంగా పరిశీలించాలి

Apr 2,2024 | 22:00

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: వివిధ టీవీ ఛానల్స్‌లో రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రకటనలు, సమావేశాలు, ర్యాలీలను క్షుణంగా పరిశీలించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం…

ప్రచార అనుమతులు తప్పనిసరి : జెసి

Apr 2,2024 | 21:59

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: భారత ఎన్నికల సంఘం- 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నిర్దేశకాలను జారీ చేయడం జరిగిందని, వీటిని అభ్యర్థులు, అధికారులు తప్పనిసరిగా పాటించాలని జాయింట్‌ కలెక్టర్‌,…

ఆర్టీసీ బస్సులో కార్యకర్తల తరలింపు..

Apr 2,2024 | 21:58

ప్రజాశక్తి- సదుం: సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా మంగళవారం రాత్రి సదుం మండలంలోని అమ్మగారిపల్లి గ్రామంకు చేరుకుని బస చేయనున్నారు. దీంతో వైసిపి…

జగన్‌ మావయ్యా… సభకు బస్సులు.. బడికి మేమెలా..?

Apr 2,2024 | 21:57

శ్రీ 56 బస్సులకు గాను 40 తరలింపుశ్రీ అవస్థలు పడ్డ విద్యార్థులు, ప్రయాణికులుశ్రీ బస్సు కోసం గంటల తరబడి ఎండలోనే ఎదురుచూపుప్రజాశక్తి- పలమనేరు : పలమనేరు పట్టణంలోని…

జిల్లా ఎస్పీ బదిలీ

Apr 2,2024 | 21:55

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్‌ కమిషన్‌ అందిన ఫిర్యాదుల మేరకు జిల్లా ఎస్పీ జాషువాను బదిలీ చేస్తున్నట్లు ఎలక్షన్‌ కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది.…

రాజకీయాలు పక్కన పెట్టి.. పింఛన్లు అందించండి

Apr 2,2024 | 21:54

టిడిపి వినతులుప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: రాజకీయాలను పక్కనపెట్టి వృద్ధులు, వితంతువులు, వికలాంగులను ఆదుకునేందుకు తక్షణం వారికి పింఛన్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ…