చిత్తూరు

  • Home
  • సమస్యల పరిష్కారానికే.. తొలి ప్రాధాన్యత: ఎంపీపీ

చిత్తూరు

సమస్యల పరిష్కారానికే.. తొలి ప్రాధాన్యత: ఎంపీపీ

Dec 23,2023 | 22:34

ప్రజాశక్తి – ఎస్‌ఆర్‌ పురం ప్రజాసమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీపీ సరిత అన్నారు. మండల కేంద్రమైన ఎస్‌ఆర్‌ పురం ఎంపీడీవో కార్యాలయంలో శనివారం సాధారణ…

28న కలెక్టరేట్‌ ముట్టడిని జయప్రదం చేయండి

Dec 23,2023 | 22:33

భవన నిర్మాణ కార్మికుల జిల్లా అధ్యక్షులు జ్యోతిరావుప్రజాశక్తి- బంగారుపాళ్యం: కలెక్టరేట్‌ ముట్టడిని జయప్రదం చేయాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి జ్యోతిరావు పిలుపునిచ్చారు. శనివారం…

వార్డు సచివాలయాన్ని తనిఖీ చేసిన కమిషనర్‌

Dec 23,2023 | 22:31

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: వార్డు స్థాయిలో పన్నుల వసూలు, ప్రభుత్వ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేయడంతో పాటు పారిశుధ్యంపై ప్రత్యేకంగా దష్టి సారించాలని కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ వార్డు…

ఎన్నికల ఏర్పాట్లను వివరించిన కలెక్టర్‌, ఎస్పీ

Dec 23,2023 | 22:31

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: సమగ్ర ప్రణాళికతో సాధారణ ఎన్నికల్లో నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రతినిధుల బందం సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ ధర్మేంద్రశర్మ సారథ్యంలో ఓటర్ల…

నగరపాలక సంస్థలో కారుణ్య నియామకాలు

Dec 23,2023 | 22:29

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: నగరపాలక సంస్థలో ఆరుగురికి కారుణ్య నియామకాలు ద్వారా ఉద్యోగ నియామకపత్రాలను నగర మేయర్‌ ఎస్‌.అముద, కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ అందించారు. శనివారం నగరపాలక సంస్థ…

జీతాలు పెంచు జగన్‌ గోవిందా..

Dec 23,2023 | 22:28

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ గోవిందా…. గోవిందా.. జీతాలు పెంచు జగన్‌ గోవిందా.. అంటూ వైకుంఠ ఏకదశిని పురస్కరించుకొని అంగన్వాడీలు చిత్తూరు సిడిపివో కార్యాలయం ఎదుట తమ జీతాలు పెంచాలని…

ప్రశ్నిస్తే సస్పెండ్‌ చేస్తారా..?

Dec 22,2023 | 23:25

వామపక్షాల నిరసనప్రజాశక్తి – చిత్తూరు అర్బన్‌: అత్యున్నత సభ పార్లమెంటు లో సభ జరుగుతుండగానే దుండగులు ప్రవేశించి పొగ బాంబు వేసి భయభ్రాంతులను చేసిన సంఘటనను సమావేశంలో…

దరఖాస్తులు కుర్చీలకివ్వాల్సిందేనా.?

Dec 22,2023 | 23:22

ప్రజాశక్తి-వెదురుకుప్పం: ప్రజా ముంగిటికి ప్రభుత్వ సేవలు అందించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను రూపొందించింది. వివిద శాఖలను విభజించి సిబ్బందిని నియమి ంచింది. ఉద్దేశం మంచిదైనా…

ఆగని గజ దాడులు

Dec 22,2023 | 23:20

ప్రజాశక్తి-బంగారుపాళ్యం: ఏనుగులు సరిహద్దుల్లో సంచరిస్తూ పంటలపై దాడులు చేస్తున్నా అధికారలు పట్టించుకోలేదని పలువురు రైతులు వాపోయారు. శుక్రవారం వేకుజామున మండలంలోని బోడబండ్ల గ్రామంలో మంజు, వెంకటేష్‌, మురళి,…