చిత్తూరు

  • Home
  • మరో మెట్టు ఎదిగిన నగరి కీర్తి

చిత్తూరు

మరో మెట్టు ఎదిగిన నగరి కీర్తి

Mar 11,2024 | 21:33

నగరిలో ఆర్టీవో కార్యాలయం ప్రారంభించిన మంత్రి ఇక నగరిలోనే ఎల్‌ఎల్‌ఆర్‌లు, లైసెన్సులు, ఎఫ్‌సీలు ప్రజాశక్తి- నగరి: నగరి కీర్తికి మరో మెట్టు ఎదిగేలా చేసే ఆర్టీవో కార్యాలయం…

మహిళల పట్ల పాలకుల వైఖరి మారాలి

Mar 11,2024 | 21:32

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: మహిళ అనే వివక్ష రాష్ట్రపతి నుండి వంటగది దాక ఉంటుందని, మహిళలు రాష్ట్రపతి అయిన నూతన పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి…

ఎన్నికల నిర్వహణకు విభాగాల ఏర్పాటు

Mar 11,2024 | 21:31

ఎన్నికల నోడల్‌ అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేసిన కలెక్టర్‌ ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: సార్వత్రిక ఎన్నికలు- 2024కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలను అనుసరించి…

అటకెక్కిన… అమృత్‌

Mar 11,2024 | 21:29

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌ చిత్తూరు నగరంలోని ఇంటింటికీ సురక్షిత మంచినీటి సరఫరా కళగానే మిగిలింది. నగరవాసుల తాగునీటి కష్టాలు తీర్చేలా గత ఏడాది సెప్టెంబర్‌ 9వ తేదీ…

ఎస్ఆర్ పురలో అభివృద్ధి పనులు

Mar 11,2024 | 16:50

ప్రారంభించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రజాశక్తి – ఎస్ఆర్ పురం : మండలంలోని పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణస్వామి గంగాధర నెల్లూరు…

వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలి రైతులపై దాడులు అరికట్టాలి రైల్వేల ప్రయివేటీకరణ ఆపాలి సిపిఎం, సిపిఐ నాయకుల నిరసన

Mar 11,2024 | 00:46

వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలి రైతులపై దాడులు అరికట్టాలి రైల్వేల ప్రయివేటీకరణ ఆపాలి సిపిఎం, సిపిఐ నాయకుల నిరసనప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం…

ఏనుగుల గుంపు హల్‌చల్‌ సోలార్‌ ఫెన్సింగ్‌ ధ్వంసం అరటి, మామిడి, చెరకు పంటకు నష్టం

Mar 11,2024 | 00:43

ఏనుగుల గుంపు హల్‌చల్‌ సోలార్‌ ఫెన్సింగ్‌ ధ్వంసం అరటి, మామిడి, చెరకు పంటకు నష్టంప్రజాశక్తి- ఐరాల: చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజక వర్గం ఐరాల మండలం వేదగిరివారిపల్లి…

అధికారిక శిలాఫలకాలపై టిడిపి నాయకుల ఫొటోలుఆ నాయకుల పయనం ఎటో?

Mar 11,2024 | 00:41

అధికారిక శిలాఫలకాలపై టిడిపి నాయకుల ఫొటోలుఆ నాయకుల పయనం ఎటో?ప్రజాశక్తి -వెదురుకుప్పం : వెదురు కుప్పం గ్రామంలో టిడిపి నాయకుల ఫొటోలు అనూ హ్యంగా అధికారిక ప్రభుత్వ…

రేషన్‌ బియ్యం పట్టివేత

Mar 11,2024 | 00:38

రేషన్‌ బియ్యం పట్టివేతప్రజాశక్తి -సోమల: మండలంలోని మేనేజర్‌ పంచాయతీ కేంద్రమైన కందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఆదివారం అక్రమంగా బొలోరో వాహనంలో తరలిస్తున్న 1640 కేజీల…