చిత్తూరు

  • Home
  • జగన్‌ వచ్చాక ‘పట్టు’ తప్పింది.!

చిత్తూరు

జగన్‌ వచ్చాక ‘పట్టు’ తప్పింది.!

Jan 17,2024 | 22:19

శ్రీ పలమనేరులో పట్టు రైతులు, రీలర్ల సమ్మెశ్రీ పెండింగ్‌ ఇన్సెంటివ్‌ చెల్లించాలని డిమాండ్‌ప్రజాశక్తి-పలమనేరు: పట్టు రైతులు, రీలర్లకు పెండింగ్‌లో ఉన్న ఇన్సెంటివ్‌ చెల్లించాలని రైతు సంఘం నాయకులు…

మాటిచ్చారు.. నెరవేర్చరే.!

Jan 17,2024 | 22:17

శ్రీ 37వ రోజూ అంగన్వాడీల సమ్మెప్రజాశక్తి-పలమనేరు: ఎన్నికల ముందు హామీ ఇచ్చారు.. న్యాయపరమైన డిమాండ్‌లు నెరవేర్చమంటే బెదిరిస్తారా.. అంటూ ప్రభుత్వంపై అంగన్వాడీలు ధ్వజమెత్తారు. తమ వేతనాలు, వివిద…

ఉమ్మడి చిత్తూరు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ వైస్‌ ప్రెసిడెంట్‌గా పటాన్‌ మస్తాన్‌ భాష

Jan 17,2024 | 15:52

ప్రజాశక్తి-పాకాల(చిత్తూరు) : కాంగ్రెస్‌ పార్టీ చిత్తూరు ఉమ్మడి జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌గా పటాన్‌ భాషను నియమిస్తున్నట్లు ఏఐసిసి జాతీయ నాయకులు బుధవారం నియామక పత్రాన్ని అందజేశారు. స్థానిక…

అంగన్వాడీలకు బెదిరింపులు..

Jan 16,2024 | 22:27

సెలవు రోజు కూడా వదిలిన ఐసిడిఎస్‌ అధికారులు – వివరాలు సేకరిస్తూ హెచ్చరికలుప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: జిల్లాలో ఐసిడిఎస్‌ అధికారులు ప్రాజెక్టులలో నాయకత్వం వహిస్తున్న నాయకుల వివరాలను సేకరిస్తూ…

ఘనంగా ‘జీజేఎం’ పుట్టిన రోజు వేడుకలు

Jan 16,2024 | 22:26

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: తెలుగుదేశం సీనియర్‌ నాయకులు జిజేఎం ఛారిటుబల్‌ ట్రస్ట్‌ ఛైర్మెన్‌ గురజాల జగన్మోహన్‌ పుట్టినరోజు వేడుకులు తెలుగుదేశం శ్రేణులు, జిజేఎం ట్రస్ట్‌ సిబ్బంది, జిజేఎం యువసేన…

పండుగ వేళ సరుకుల గోల

Jan 16,2024 | 22:25

సర్కారు తీరుతో సంసారాల్లో లొల్లిప్రజాశక్తి -తిరుపతి సిటీ సంక్రాంతి పండగ సందర్భంగా సరుకులు కొనాలి అంటే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పెరిగిన ధరలు ఇబ్బందికరంగా మారింది. గత…

ఇద్దరు నేత కార్మికులు దుర్మరణం

Jan 16,2024 | 22:23

ప్రజాశక్తి- నగరి: మున్సిపల్‌ పరిధి పుదుపేటకు చెందిన కార్తిక్‌ (32), తమిళనాడు సరిహద్దు మద్దూరు గ్రామానికి చెందిన ఉమాకాంత్‌ (28) అనే ఇరువులు యువకులు మండలంలోని తడుకుపేట…

కర్షకుడు ‘కంది’పోయె.!

Jan 16,2024 | 22:21

శ్రీ ఈ దఫా చేలల్లో విస్తృతంగా కంది సాగుశ్రీ వర్షాభావంతో దెబ్బతిన్న పంటలుశ్రీ చేతికందొచ్చే కొంత పంటపైనా చీడపీడలుశ్రీ దిగుబడి లేక నష్టాలే శ్రీ వాతావరణ మార్పులే…

అధిక టన్నేజీ.. రోడ్డంతా డ్యామేజీ

Jan 16,2024 | 22:20

ప్రజాశక్తి-వెదురుకుప్పం: రహదారి భద్రత అత్యంత కీలకాంశం. ఆయా జిల్లాల వారిగా ప్రతి మూడు నెలలకోసారి జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన రోడ్డు సేఫ్టీ కమిటీ ద్వారా ప్రమాదాల నివారణకు…