కాకినాడ-జిల్లా

  • Home
  • విస్తృతంగా లయన్స్‌ క్లబ్‌ సేవలు

కాకినాడ-జిల్లా

విస్తృతంగా లయన్స్‌ క్లబ్‌ సేవలు

Jan 2,2024 | 22:55

ప్రజాశక్తి – తాళ్లరేవులయన్స్‌ క్లబ్‌ జిల్లా గవర్నర్‌ అధికారిక పర్యటనల్లో భాగంగా మండలంలో ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తొలుత తాళ్లరేవు శ్రీ కేశవ స్వామి…

ఒంటి కాలిపై మున్సిపల్‌ కార్మికుల నిరసన

Jan 2,2024 | 22:54

ప్రజాశక్తి – పెద్దాపురంతమ సమస్యల పరిష్కారం కోసం ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం 8వ రోజుకు…

సిఎం పర్యటన ఏర్పాట్లపై కమిషనర్‌ సమీక్ష

Jan 2,2024 | 22:52

ప్రజాశక్తి-కాకినాడముఖ్యమంత్రి వైఎస్‌.జగన ్‌మోహన్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లపై కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ సిహెచ్‌.నాగనరసింహారావు మంగళవారం సమీక్షించారు. బుధవారం ఉదయం సిఎం జగన్‌ కాకినాడ రానున్న నేపథ్యంలో చేపట్టనున్న…

ఉరితాళ్లతో సమగ్రశిక్ష ఉద్యోగుల నిరసన

Jan 2,2024 | 22:50

ప్రజాశక్తి-కాకినాడసమగ్ర శిక్ష ఉద్యోగులు మంగళవారం మెడకు ఉరి తాళ్లు బిగించుకుని నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌, ఉద్యోగుల జెఎసి జిల్లా…

సిఎం గారూ.. ఇవీ సమస్యలు.

Jan 2,2024 | 22:32

.ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధిఎన్నికలు మూడు నెలలు గడువు ఉండగా మరోసారి సిఎం వైఎస్‌.జగన్‌ జిల్లా పర్యటనకు వస్తున్నారు. వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పెంపులో భాగంగా బుధవారం కాకినాడలో నిర్వహించనున్న…

ఒంటి కాలిపై నిలబడి మున్సిపల్ కార్మికుల నిరసన

Jan 2,2024 | 16:10

ప్రజాశక్తి – పెద్దాపురం(కాకినాడ):తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె…

ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

Jan 1,2024 | 22:45

ప్రజాశక్తి – యంత్రాంగం నూతన సంవత్సర వేడుకలు జిల్లావ్యాప్తంగా ఉత్సాహ పూరిత వాతావరణంలో సోమవారం జరిగాయి. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ఇళ్లకు పెద్దఎత్తున…

కొనసాగిన అంగన్‌వాడీలు రిలే దీక్షలు

Jan 1,2024 | 22:42

ప్రజాశక్తి – యంత్రాంగం అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారానికి 21వ రోజుకు చేరింది. జిల్లాలోని పలు మండలాల్లో నిర్వహిస్తున్న నిరసన శిబిరాల్లోనూ వారు నూతన సంవత్సర…