కాకినాడ-జిల్లా

  • Home
  • ఎన్నికలకు అధికారుల సన్నద్ధం

కాకినాడ-జిల్లా

ఎన్నికలకు అధికారుల సన్నద్ధం

Feb 13,2024 | 23:47

ప్రజాశక్తి – కాకినాడ రాబోయే సాధా రణ ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని కలెక్టర్‌ డాక్ట ర్‌ కృతికా శుక్లా ఎన్నికల అధి కారులను…

ముద్రగడ పయనమెటు.?

Feb 13,2024 | 23:45

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి కాపు ఉద్యమనేత ముద్రగడ రాజకీయం పయనం సందిగ్ధంలో పడింది. తాజాగా జనసేన వైపు అడుగులు వేయాలన్న ముద్రగడ ఆశలు నెరవేరే సంకేతాలు…

వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లడమే నేరమా..?

Feb 13,2024 | 16:22

నాలుగేళ్ళ నుండి కోర్టుల చుట్టూ భవన నిర్మాణ కార్మికులు కూలీల సొమ్ము 800 కోట్లు అపహరించారని విమర్శ ప్రజాశక్తి కాకినాడ : భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని…

16న దేశవ్యాప్త బంద్ గోడపత్రిక ఆవిష్కరణ

Feb 13,2024 | 16:17

ప్రజాశక్తి-కాకినాడ : రైతుల పంటలకు గిట్టుబాటు ధర చట్టాన్ని చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం 26,000 చెల్లించాలని, కౌలు రైతులకు పంట రుణాలు,…

చదువులో రాణిస్తున్న విద్యార్థినికి సైకిల్‌ బహూకరణ

Feb 13,2024 | 13:10

ప్రజాశక్తి-అన్నవరం (కాకినాడ) : చదువులోనూ, ఇతర ఆటపాటల్లో ఆల్‌ రౌండర్‌ గా రాణిస్తున్న మధ్య తరగతి కుటుంబానికి చెందిన విద్యార్థినికి అన్నవరం సత్య దేవా లైన్స్‌ క్లబ్‌…

ఎస్‌ఇబి అదనపు ఎస్‌పి బాధ్యతల స్వీకరణ

Feb 12,2024 | 23:29

ప్రజాశక్తి – కాకినాడ జిల్లా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అదనపు ఎస్‌పిగా సోమవారం కె.శ్రీలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆమె చిత్తూరు జిల్లా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఇబి)…

అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి

Feb 12,2024 | 23:27

ప్రజాశక్తి – కాకినాడ స్పందన కార్యక్రమంలో అందిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్ణీత గడువులోగా పరిష్కారిం చాలని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరే…

స్థలాలు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్లు ఎలా..?

Feb 12,2024 | 23:26

ప్రజాశక్తి – సామర్లకోట తమకు స్థలాలు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్‌ ఏవిధంగా చేస్తున్నారని లబ్ధిదారులు అధికారులను నిలదీశారు. మండలంలోని వెంకట కృష్ణ రాయపురం గ్రామంలో అందరికీ ఇళ్ళు పథకంలో…

బియ్యం అక్రమ రవాణా

Feb 12,2024 | 23:25

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి గత నెల 8న కాజులూరు మండలం ఆర్యావటంలో ఒక ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 40 సంచుల్లో రూ.82 వేలు విలువైన…