కాకినాడ-జిల్లా

  • Home
  • వ్యవసాయ విద్యార్ధులచే ” రైతు సదస్సు.. ప్రదర్శన ”

కాకినాడ-జిల్లా

వ్యవసాయ విద్యార్ధులచే ” రైతు సదస్సు.. ప్రదర్శన ”

Jan 30,2024 | 15:38

ప్రజాశక్తి-పెద్దాపురం(కాకినాడ) : పెద్దాపురం మండలం గోరింట గ్రామంలో మంగళవారం రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో ”రైతు సదస్సు-ప్రదర్శన” నిర్వహించారు. ఈ సదస్సు, ప్రదర్శన ద్వారా రైతులకు…

మాల్స్‌ కార్మికుల సమస్యలపై వినతి

Jan 29,2024 | 22:13

ప్రజాశక్తి – కాకినాడ షాపింగ్‌ మాల్స్‌లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ కృతిక శుక్లాను సిఐటియు…

అభివృద్ధి పనులకు ఆమోదం

Jan 29,2024 | 22:11

ప్రజాశక్తి – అన్నవరం అన్నవరం వీర వెంకట సత్యనారా యణ స్వామి దేవ స్థానంలో పలు అభివృద్ధి పనులకు పాలక మండలి ఆమోదిం చింది. సోమవారం జరిగిన…

పూడికతీత పనులు ప్రారంభించండి

Jan 29,2024 | 22:10

ప్రజాశక్తి – పెద్దాపురం పట్టణ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న డ్రయిన్లలో పూడికతీత పనులు వెంటనే ప్రారంభించాలని పలువురు కౌన్సిలర్లు మున్సిపల్‌ అధికారులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం…

ధర్నాచౌక్‌పై 5న అఖిలపక్ష సమావేశం

Jan 29,2024 | 22:08

ప్రజాశక్తి – కాకినాడ కాకినాడ ధర్నా చౌక్‌పై ఫిబ్రవరి 5న అఖిలపక్షం సమావేశాన్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని కాకినాడ ఆర్‌డిఒ సతీష్‌ తెలిపారు. కలెక్టరేట్‌ వద్ద నిరసన…

సర్కారు బాధితులే స్టార్‌ క్యాంపెయినర్లు

Jan 29,2024 | 22:07

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి వైసిపి ప్రభుత్వం వల్ల నష్టపోయిన బాధితులందరూ తమకు స్టార్‌ క్యాంపెయినర్లే అని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం…

ధర్నాచౌక్ పై 5న అఖిలపక్ష సమావేశం : కాకినాడ ఆర్డీవో

Jan 29,2024 | 16:54

ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేసే హక్కుని కొనసాగించాలని కోరుతూ పౌర సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్, సామాజిక కార్యకర్త అయిన దూసర్లపూడి రమణరాజు…

అంగన్‌వాడీల విజయోత్సవ సభ

Jan 28,2024 | 23:16

ప్రజాశక్తి – తాళ్లరేవు తమ హక్కుల సాధన కోసం సుదీర్ఘ పోరాటం చేసిన అంగన్‌వాడీలు ఆదివారం మండలం లో విజయోత్సవ సభను నిర్వహిం చారు. స్థానిక విశ్రాంత…

లెనినిజం స్ఫూర్తితోనే కార్మిక పోరాటాలు

Jan 28,2024 | 23:15

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న కార్మిక వర్గ పోరాటాలు లెనినిజం స్ఫూర్తితోనేనని మాజీ ఎంఎల్‌సి ఎంవిఎస్‌.శర్మ అన్నారు. కాకినాడ యుటిఎఫ్‌ హోంలో రఘుపతి…