కాకినాడ-జిల్లా

  • Home
  • రాష్ట్ర భవిష్యత్‌ కోసం టిడిపిని బలపర్చండి

కాకినాడ-జిల్లా

రాష్ట్ర భవిష్యత్‌ కోసం టిడిపిని బలపర్చండి

Feb 18,2024 | 22:04

ప్రజాశక్తి – సామర్లకోట ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే రానున్న ఎన్నికల్లో టిడిపిని బలపర్చా లని ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప పిలుపు నిచ్చారు. మండలంలోని చంద్రంపాలెం గ్రామానికి…

‘సెప్సిస్‌’ నివారణలో పరిశుభ్రత అవసరం

Feb 18,2024 | 22:02

ప్రజాశక్తి – కాకినాడ సెప్సిస్‌ వ్యాధి నివారణలో పరిశుభ్రత ఎంతో అవసరమని పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ క్రిటికల్‌ కేర్‌ మెడిసిన్‌ కాకినాడ…

అటకెక్కిన ‘వాటర్‌ గ్రిడ్‌’

Feb 18,2024 | 22:01

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తూర్పు, మధ్య డెల్టా పరిధిలో ఉన్న 36 మండలాల్లో ఉన్న 1600 గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛ…

వాలంటీర్ల పాత్ర అత్యంత కీలకం

Feb 17,2024 | 22:28

ప్రజాశక్తి – కాకినాడ ప్రభుత్వ పథ కాలను లబ్ధిదారులకు అందిం చడంలో వాలంటీర్ల పాత్ర కీలకమని ఎంఎల్‌ఎ ద్వారం పూడి చంద్రశేఖర్‌ రెడ్డి అన్నారు. స్థానిక రాగిరెడ్డి…

రాష్ట్రాభివృద్ధిలో కార్యకర్తల భాగస్వామ్యం అవసరం

Feb 17,2024 | 22:26

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌ రాష్ట్రభివృద్ధిలో ప్రతీ కార్యకర్త యొక్క భాగస్వామ్యం అవసరమని ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు, కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జ్‌ చలమలశెట్టి సునీల్‌…

బకాయిల విడుదల కోసం ఆందోళన

Feb 17,2024 | 22:25

ప్రజాశక్తి – జగ్గంపేట ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యా యులు, పెన్షనర్లకు రావలసిన డిఎ బకా యిలు వెంటనే చెల్లించాలని ఐక్య కార్యచరణ సమితి జగ్గంపేట యూనియన్‌ చైర్మన్‌…

ప్రజలను మోసం చేసిన చంద్రబాబు

Feb 17,2024 | 22:24

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌ ప్రజలను నమ్మించి మోసం చేసిన వ్యక్తి మాజీ సిఎం చంద్రబాబు నాయుడు అని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శంచారు. ఎంఎల్‌ఎ…

ఉద్యోగ, ఉపాధ్యాయుల ధర్నా

Feb 17,2024 | 22:22

ప్రజాశక్తి – కాకినాడ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జెఎసి ఇచ్చిన పిలు పులో భాగంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు శని వారం భోజన విరామ సమయంలో ఆర్‌డిఒ కార్యాల యం…

మెట్టలో పట్టం ఎవరికో.?

Feb 17,2024 | 22:20

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి, జగ్గంపేట జిల్లాలోని మెట్ట ప్రాంతమైన జగ్గంపేట నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడ రెండు ప్రధాన పార్టీల్లోనూ గ్రూపుల పోరు కొనసాగుతుండగా…