కాకినాడ-జిల్లా

  • Home
  • చలివేంద్రాల ఏర్పాటు అవసరం

కాకినాడ-జిల్లా

చలివేంద్రాల ఏర్పాటు అవసరం

Apr 22,2024 | 23:56

ప్రజాశక్తి- సామర్లకోట పెరుగుతున్న వేసవి ఎండల ఉష్ణోగ్రతల నేపథ్యంలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలి వేంద్రాల ఏర్పాటు అవసర మని, అందుకు దాతలు, పారిశ్రామికవేత్తలు ముం దుకు…

94.76 శాతం ఉత్తీర్ణత

Apr 22,2024 | 23:52

ప్రజాశక్తి – కాజులూరు మండలంలో 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 94.76 శాతం ఉత్తీర్ణత సాధిం చారని ఎంఇఒ వివేకనంద తెలిపారు. సోమ వారం ఆయన మీడియా…

ఎస్‌ఎస్‌సి ఫలితాల్లో 83.09 శాతం ఉత్తీర్ణత

Apr 22,2024 | 23:50

ప్రజాశక్తి – కాకినాడ 10వ తరగతి ఫలితాల్లో కాకినాడ జిల్లా విద్యార్థులు 83.09 శాతం ఉత్తీర్ణత సాధించారని డిఇఒ పిల్లి రమేష్‌ తెలిపారు. సోమవారం విద్యా శాఖ…

ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలి

Apr 21,2024 | 22:09

ప్రజాశక్తి – పెద్దాపురం జన విజ్ఞాన వేదిక, మద్యం, మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కుమ్మరి వీధిలోని సంత మార్కెట్‌ పరిసరాల్లో ప్రలోభాలకు…

నిర్భయంగా ఓటు వేయండి

Apr 21,2024 | 22:04

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌ నిర్భయంగా బయటకు వచ్చి మనం ఓటు వేసినప్పుడే మనం ఏదైనా సాధిం చగలమని ప్రముఖ ఫిజిషియన్‌ డాక్టర్‌ ఐవి.రావు పిలుపు నిచ్చారు.…

ముద్రగడను కలిసిన వరుపుల

Apr 21,2024 | 21:59

ప్రజాశక్తి – కిర్లంపూడి వైసిపి నేత ముద్రగడ పద్మనాభంను వైసిపి ప్రత్తిపాడు నియో జకవర్గ అభ్యర్థి వరుపుల సుబ్బారావు కిర్లంపూడిలో ఆయనను మర్యాదపూ ర్వకంగా కలిశారు. ఆయ…

అనాలోచిత నిర్ణయాలతో జీవితాలు నాశనం

Apr 21,2024 | 21:58

ప్రజాశక్తి – గండేపల్లి విద్యార్థులు క్షణికావేశంలో అనాలోచితంగా ఆలోచించి జీవితాలను నాశ నం చేసుకోవడం సరికాదని స్పందన ఇంటర్నేషనల్‌ ఫౌం డేషన్‌ కాకినాడ జిల్లా శాఖ ప్రతినిధి,…

యువతి అదృశ్యం.. కేసు నమోదు

Apr 20,2024 | 22:40

ప్రజాశక్తి – రామచంద్రపురం పట్టణంలోని పోతుల వారి వీధికి చెందిన తాళాబత్తుల చాందిని మధు రాఘవదేవి అలియాస్‌ చాందిని(20) ఈనెల 10 తేదీ నుంచి కనిపించడం లేదని…

స్ట్రాంగ్‌ రూమ్‌ పరిశీలించిన ఆర్‌ఓ

Apr 20,2024 | 22:38

ప్రజాశక్తి – కాకినాడ కాకినాడ సిటీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి జె.వెంకటరావు శనివారం ఇవిఎం, వివి ప్యాట్లను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ను సందర్శించారు. మెక్లారిన్‌ గ్రౌండ్స్‌లోని డిస్ట్రిబ్యూషన్‌…