తిరుపతి-జిల్లా

  • Home
  • ఉపాధి పనులను కల్పించండి.. షికారుల డిమాండ్‌

తిరుపతి-జిల్లా

ఉపాధి పనులను కల్పించండి.. షికారుల డిమాండ్‌

Dec 2,2023 | 22:43

ఉపాధి పనులను కల్పించండి.. షికారుల డిమాండ్‌ప్రజాశక్తి- ఏర్పేడు : ఏర్పేడు మండలం చింతలపాలెం పంచాయతీలోని మరాఠీపురం గ్రామంలో షికారులు ఎలాంటి జీవనోపాధి పనులు లేక కుటుంబాన్ని పోషించలేని…

Dec 2,2023 | 22:32

ప్రత్యేక ప్రతిభావంతులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలిప్రజాశక్తి -కోట : ప్రత్యేక ప్రతిభా వంతులు ఆత్మ న్యూనతా భావాన్ని పక్కనపెట్టి ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తే సాధించలేనిది ఏమీ లేదని…

మిరపలో ముడతను నివారించండి : ఏడిఏ మెరుగు భాస్కరయ్య

Dec 2,2023 | 21:56

మిరపలో ముడతను నివారించండి : ఏడిఏ మెరుగు భాస్కరయ్యప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ఇంటి అవసరాల కోసం మిరప పంటను జిల్లా అంతటా రైతులు కొద్దిపాటి విస్తీర్ణంలో రబీ పంటగా…

మైనార్టీల్లో బిజెపి భయం: చింతామోహన్‌

Dec 2,2023 | 21:55

మైనార్టీల్లో బిజెపి భయం: చింతామోహన్‌ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)భారతీయ జనతా పార్టీని చూసి క్రిస్టియన్‌ మైనారిటీలు భయభ్రాంతులకు గురవుతున్నారని, దేశంలో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ వైపు నడవడానికి సిద్ధంగా ఉన్నారని మాజీ…

చెరకు రైతుల బకాయిలు చెల్లించాలి’కోర్టు కమిషన్‌ గోబ్యాక్‌’

Dec 2,2023 | 21:53

చెరకు రైతుల బకాయిలు చెల్లించాలి’కోర్టు కమిషన్‌ గోబ్యాక్‌’ అంటూ నిరసనప్రజాశక్తి – పిచ్చాటూరు నిండ్ర మండలం నేతమ్స్‌ సుగర్‌ ఫ్యాక్టరీపరిధిలో చెరకు రైతులకు చెల్లించాల్సిన 36 కోట్ల…

కార్మికులపై వేధింపులు ఉండవుస్విమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ హామీ

Dec 2,2023 | 21:52

కార్మికులపై వేధింపులు ఉండవుస్విమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ హామీసిఐటియు నేతలతో చర్చలు సఫలంప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ స్విమ్స్‌లో కాంట్రాక్టు కార్మికులను వేధించరాదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి…

తుఫాన్ హెచ్చరికతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Dec 2,2023 | 14:28

స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రజాశక్తి-కోట : మండలంలోని తీరప్రాంత గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులకు వీడియో కాన్ఫరెన్స్…

జగన్‌ సీఎం అయితే ఏపీకి పరిశ్రమలు రావుమాజీ మంత్రి గంటా

Dec 2,2023 | 00:03

జగన్‌ సీఎం అయితే ఏపీకి పరిశ్రమలు రావుమాజీ మంత్రి గంటాప్రజాశక్తి-శ్రీకాళహస్తి: జగన్‌ మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఏ ఒక్క కొత్త పరిశ్రమ కూడా…

జాతీయ పోటీలకు చిత్తూరు జిల్లా ఆర్చరీ క్రీడాకారుల ఎంపిక

Dec 2,2023 | 00:01

జాతీయ పోటీలకు చిత్తూరు జిల్లా ఆర్చరీ క్రీడాకారుల ఎంపిక ప్రజాశక్తి – క్యాంపస్‌ : చిత్తూరు జిల్లా ఆర్చరీ క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ధనుంజయ…