తిరుపతి-జిల్లా

  • Home
  • ఉత్సాహం.. ప్రోత్సాహం.. బాలోత్సవం29 విభాగాల్లో పోటీలు..5వేల మందికి పైగా హాజరు

తిరుపతి-జిల్లా

ఉత్సాహం.. ప్రోత్సాహం.. బాలోత్సవం29 విభాగాల్లో పోటీలు..5వేల మందికి పైగా హాజరు

Dec 17,2023 | 00:01

ఉత్సాహం.. ప్రోత్సాహం.. బాలోత్సవం29 విభాగాల్లో పోటీలు..5వేల మందికి పైగా హాజరుప్రజాశక్తి- తిరుపతి సిటిపిల్లలను ప్రోత్సహించేందుకు, వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు తిరుపతి బాలోత్సవం ఆధ్వర్యంలో నిర్వహించిన పిల్లల పండుగకు…

పబ్లిక్‌ పరీక్షల మార్కులే ఉన్నత విద్యకు తొలిమెట్టు ..

Dec 15,2023 | 23:07

పబ్లిక్‌ పరీక్షల మార్కులే ఉన్నత విద్యకు తొలిమెట్టు .. ప్రజాశక్తి- తిరుపతి సిటీ : పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో సాధించే మార్కులే ఉన్నత విద్యకు తొలి…

ప్రభుత్వ నిబంధనలు గాలికి-విద్యుత్‌ తీగలను లాక్కెళ్లిన లారీ

Dec 15,2023 | 23:06

ప్రభుత్వ నిబంధనలు గాలికి-విద్యుత్‌ తీగలను లాక్కెళ్లిన లారీ – స్థానికుల భయభ్రాంతులుప్రజాశక్తి -రేణిగుంట: రేణిగుంట పట్టణంలోని పోలీసు వీధిలో శుక్రవారం సాయంత్రం ఒక పెద్ద లారీ లోడు…

విద్యార్థులకు మరింత చేరువుగా ఎన్‌ఎస్‌ఇ

Dec 15,2023 | 23:04

విద్యార్థులకు మరింత చేరువుగా ఎన్‌ఎస్‌ఇ ప్రజాశక్తి తిరుపతి సిటీ: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియాస్‌ సోషల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సెగ్మెంట్‌ ఉన్నతి ఫౌండేషన్‌ ద్వారా దేశంలో…

ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం తహశీల్దారు కార్యాలయంను ముట్టడించిన వరద బాధితులు

Dec 15,2023 | 23:02

ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలంతహశీల్దారు కార్యాలయంను ముట్టడించిన వరద బాధితులుప్రజాశక్తి -వాకాడు: ఇటీవల మిచౌంగ్‌ తుపాను వల్ల నష్టపోయిన వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైదని, వెంటనే తమను…

రసాయనశాస్త్రంలో మాధురికి డాక్టరేట్‌

Dec 15,2023 | 23:00

రసాయనశాస్త్రంలో మాధురికి డాక్టరేట్‌ ప్రజాశక్తి – క్యాంపస్‌ : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం రసాయనశాస్త్ర పరిశోధక విద్యార్థి చౌగోని మాధురికి డాక్టరేట్‌ ప్రదానం చేసినట్లు పరీక్షల నియంత్రణ…

సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకే..!

Dec 15,2023 | 21:47

సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకే..!ముగిసిన ఆశాల 36 గంటల ధర్నాప్రజాశక్తి – తిరుపతి సిటిఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందని,…

రైతుభేరికి వెళ్లనీకుండా అడ్డంకులు

Dec 15,2023 | 21:45

రైతుభేరికి వెళ్లనీకుండా అడ్డంకులు రామచంద్రయాదవ్‌ ఇల్లు దిగ్బంధంప్రజాశక్తి – పుంగనూరు ‘పుంగనూరులో నియంత పాలన సాగుతోందని, పెద్దిరెడ్డి రాజ్యాంగం నడుస్తోందని, పాల రైతుల కడుపు కొడుతున్నారు’ అని…

ఎంఎల్‌సి సాబ్జీ మృతికి పలువురి సంతాపం

Dec 15,2023 | 21:43

ఎంఎల్‌సి సాబ్జీ మృతికి పలువురి సంతాపంప్రజాశక్తి – తిరుపతి టౌన్‌/ సూళ్లూరుపేట ఉపాధ్యాయ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ మృతికి పలువురు సంతాపం తెలిపారు. శుక్రవారం భీమవరం దగ్గర…