తిరుపతి-జిల్లా

  • Home
  • తుడ విసి గా వెంకటనారాయణ బాధ్యతలు స్వీకరణ

తిరుపతి-జిల్లా

తుడ విసి గా వెంకటనారాయణ బాధ్యతలు స్వీకరణ

Feb 14,2024 | 22:22

తుడ విసి గా వెంకటనారాయణ బాధ్యతలు స్వీకరణప్రజాశక్తి -తిరుపతి టౌన్‌తిరుపతి అర్బన్‌ డెవలప్మెంట్‌ అథారిటీ వైస్‌ చైర్మన్‌ గా వెంకటనారాయణ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ వీసీగా…

శ్రీ మేధా ఫ్యాషన్స్‌ను ప్రారంభించిన మేయర్‌

Feb 14,2024 | 22:21

శ్రీ మేధా ఫ్యాషన్స్‌ను ప్రారంభించిన మేయర్‌ ప్రజాశక్తి -తిరుపతి సిటీ తిరుపతి నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ మేధా ఫ్యాషన్స్‌ ను నగర మేయర్‌ డాక్టర్‌…

సిద్దుల రవిని అరెస్టు చేయాలిఇళ్ల స్థలాల పోరాట కమిటీ డిమాండ్‌

Feb 14,2024 | 22:14

సిద్దుల రవిని అరెస్టు చేయాలిఇళ్ల స్థలాల పోరాట కమిటీ డిమాండ్‌ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)అధికారుల నిర్లక్ష్యంతోనే కరకంబాడి గ్రామపంచాయతీలో సిద్దుల రవి భూ బకాసురుడి అవతారమెత్తి ఏకంగా ప్రభుత్వానికి సంబంధించిన కొండను…

శాస్త్రీయ అవగాహనతో మూఢనమ్మకాలకు చెక్‌జెవివి రాష్ట్ర విజ్ఞాన కళాయాత్ర ప్రదర్శనలు

Feb 14,2024 | 22:12

శాస్త్రీయ అవగాహనతో మూఢనమ్మకాలకు చెక్‌జెవివి రాష్ట్ర విజ్ఞాన కళాయాత్ర ప్రదర్శనలుప్రజాశక్తి – తిరుపతి సిటి మూఢవిశ్వాసాల వల్ల జరిగే అనర్ధాలను పాటలు, నృత్యాలు, చిరు నాటిక రూపాల్లో…

తిరుపతి జూకు బెంగాల్‌ టైగర్స్‌

Feb 14,2024 | 22:10

తిరుపతి జూకు బెంగాల్‌ టైగర్స్‌ప్రజాశక్తి-తిరుపతి(మంగళం) తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల(ఎస్వీ జూపార్క్‌)కు కొత్త వంశపు జాతికి చెందిన బెంగాల్‌ టైగర్స్‌ను అధికారులు తీసుకొచ్చారు. 2 సంవత్సరాల…

ఆగని ఏనుగుల దాడులు

Feb 14,2024 | 22:08

ఆగని ఏనుగుల దాడులు ప్రజాశక్తి -రామచంద్రపురం ( చంద్రగిరి)తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని శేషాచల అటవీ సమీప ప్రాంతాలలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మండలంలోని చిన్న రామాపురం…

జర్నలిస్టు ఇళ్లస్థలాల భూమి గుర్తింపు వేగవంతం : కలెక్టర్‌

Feb 14,2024 | 22:03

జర్నలిస్టు ఇళ్లస్థలాల భూమి గుర్తింపు వేగవంతం : కలెక్టర్‌ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌జిల్లాలో అర్హులైన జర్నలిస్ట్‌ల ఇళ్ల స్థలాల కొరకు భూమిని గుర్తించే పనులను వేగవంతం చేయాలని…

చెవిఃకెక్కిందా!నాడు పోరాటం.. నేడు నిస్తేజం..ఃడంపింగ్‌యార్డుఃపై ఃచెవిరెడ్డిః ద్వందవైఖరిప్రతిపక్షంలో ఒకలా.. అధికారంలో మరోలా..ః

Feb 13,2024 | 23:43

చెవిఃకెక్కిందా!నాడు పోరాటం.. నేడు నిస్తేజం..ఃడంపింగ్‌యార్డుఃపై ఃచెవిరెడ్డిః ద్వందవైఖరిప్రతిపక్షంలో ఒకలా.. అధికారంలో మరోలా..ఃఈ ఫొటోలన్నీ చూస్తుంటే ఏదో ఎప్పుడో ఎక్కడో చూసినట్లుగా ఉన్నాయి కదూ.. ఔనండీ.. మన నియోజకవర్గ…

స్విమ్స్‌ పరిశోధక విద్యార్థికి డాక్టరేట్‌ ప్రదానం

Feb 13,2024 | 23:38

స్విమ్స్‌ పరిశోధక విద్యార్థికి డాక్టరేట్‌ ప్రదానంప్రజాశక్తి – తిరుపతి సిటిశ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్‌) యూనివర్సిటీలో బయోటెక్నాలజీ విభాగం నందు పరిశోధనలు నిర్వహించిన విద్యార్థిని…