తిరుపతి-జిల్లా

  • Home
  • పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వకపోతే …ఎర్రగుట్టను ఆక్రమిస్తాం…

తిరుపతి-జిల్లా

పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వకపోతే …ఎర్రగుట్టను ఆక్రమిస్తాం…

Mar 6,2024 | 00:15

పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వకపోతే …ఎర్రగుట్టను ఆక్రమిస్తాం…ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: స్థానిక యశోదానగర్‌లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో కరకంబాడీ ఇళ్లస్థలాలు పోరాట కమిటీ మంగళవారం సదస్సును నిర్వహించింది. ఈసందర్భంగా…

జిల్లా ఎస్‌పిగా కృష్ణకాంత్‌ పటేల్‌ బాధ్యతలు స్వీకరణ

Mar 6,2024 | 00:13

జిల్లా ఎస్‌పిగా కృష్ణకాంత్‌ పటేల్‌ బాధ్యతలు స్వీకరణప్రజాశక్తి- తిరుపతి సిటి: తిరుపతి జిల్లా నూతన ఎస్‌పిగా కృష్ణకాంత్‌ పటేల్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. 2018 బ్యాచ్‌ ఐపిఎస్‌…

సమాజాభివృద్ధిలో మహిళా బాధ్యత కీలకం

Mar 6,2024 | 00:12

సమాజాభివృద్ధిలో మహిళా బాధ్యత కీలకంప్రజాశక్తి- తిరుపతి సిటి: సమాజాభివృద్ధిలో మహిళల బాధ్యత చాలా కీలకమని తిరుపతి కార్పొరేషన్‌ మేయరు డాక్టర్‌ శిరీషా తెలిపారు. ప్రముఖ బిఎన్‌ఐ కాంపియన్‌…

కబ్జాకు గురైనప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలిరౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కందారపు మురళి డిమాండ్‌

Mar 6,2024 | 00:09

కబ్జాకు గురైనప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలిరౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కందారపు మురళి డిమాండ్‌ప్రజాశక్తి- తిరుపతి (మంగళం): ఉమ్మడి శెట్టిపల్లె పంచాయతీ పరిధిలో అర్హులైన నిరుపేదలకు జగనన్న ఇంటి…

నిబంధనల మేరకు ఎన్నికల నిర్వహణ : కమిషనర్‌

Mar 6,2024 | 00:06

నిబంధనల మేరకు ఎన్నికల నిర్వహణ : కమిషనర్‌ ప్రజాశక్తి- తిరుపతిటౌన్‌: రానున్న సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న చర్యలపై ఓటరు నమోదు…

కారులో తరలిస్తున్న రూ. కోటి స్వాధీనంపత్రాలు పరిశీలన అనంతరం అప్పగింత

Mar 6,2024 | 00:04

కారులో తరలిస్తున్న రూ. కోటి స్వాధీనంపత్రాలు పరిశీలన అనంతరం అప్పగింతప్రజాశక్తి- రామచంద్రాపురం (చంద్రగిరి): సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వ్యాపారస్తులు, శుభకార్యాలకు ప్రజలు నగదు, ఇతర విలువైన…

పనితీరు సరిగా లేకపోతే వేటు తప్పదు..

Mar 5,2024 | 16:48

నిర్లక్ష్యంగా ఉన్న ఇద్దరకీ షోకాజు నోటీసులు జారీ చేస్తాం తిరుపతి జిల్లా ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాస ప్రసాద్‌ వెల్లడి ప్రజాశక్తి-కోట(తిరుపతి) : మహాత్మా గాంధీ జాతీయ…

‘గంగ’కై రోడ్డెక్కిన నెలవాయి గ్రామస్తులు

Mar 4,2024 | 23:56

‘గంగ’కై రోడ్డెక్కిన నెలవాయి గ్రామస్తులుప్రజాశక్తి – బిఎన్‌ కండ్రిగ గ్రామాల్లో చెరువులు ఎండిపోయాయని, పంటలకు చివరి తడి అందక ఎండిపోతున్నాయని, గంగ నీటిని అందించి ఆదుకోవాలని నెలవాయి…

ఆత్మ విశ్వాసంతో మహిళలు రక్షించుకోవాలి

Mar 4,2024 | 23:54

ఆత్మ విశ్వాసంతో మహిళలు రక్షించుకోవాలిప్రజాశక్తి – క్యాంపస్‌ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లోని మహిళా అధ్యయన కేంద్రంవిభాగం వారు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని…