తిరుపతి-జిల్లా

  • Home
  • కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి మంటల్లో కారు – తప్పిన ప్రాణాపాయం

తిరుపతి-జిల్లా

కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి మంటల్లో కారు – తప్పిన ప్రాణాపాయం

Feb 7,2024 | 11:45

తిరుపతి సిటీ : కారు అదుపుతప్పి కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టడంతో అగ్నిప్రమాదం జరిగిన ఘటన బుధవారం వెంకటగిరి నుండి గూడూరు వైపు వచ్చే దారిలో జరిగింది. నలుగురు…

భాను ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: వైసిపి

Feb 6,2024 | 23:30

భాను ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: వైసిపి ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)తిరుపతిలో అభివద్ధిని అడుగడుగునా అడ్డుకుంటూ తద్వారా రాక్షసానందాన్ని పొందడం బిజెపి నేత భాను ప్రకాష్‌ నైజంగా మారిందని వైసిపి…

గంగాధర్‌పై ఫోక్సో కేసు నమోదుమలుపు తిరిగిన విద్యార్థి ఆత్మహత్య కేసు

Feb 6,2024 | 23:28

గంగాధర్‌పై ఫోక్సో కేసు నమోదుమలుపు తిరిగిన విద్యార్థి ఆత్మహత్య కేసుప్రజాశక్తి -తిరుపతి సిటీ విద్యార్థి ప్రశాంతి ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. నమ్మిన వ్యక్తి ప్రేమించి…

ప్రసూతి మరణాలు జరగరాదు : కలెక్టర్‌

Feb 6,2024 | 23:25

ప్రసూతి మరణాలు జరగరాదు : కలెక్టర్‌ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ప్రసూతి మరణాలు జరగకుండా చూడాలని, తప్పనిసరిగా డెలివరీ ప్రోటోకాల్‌ పాటించాలని, ప్రసూతి…

ఎర్రచందనం స్మగ్లర్ల ఘాతుకానికి…కానిస్టేబుల్‌ గణేష్‌ బలిరూ.30 లక్షల ఎక్స్‌ గ్రేషియా ప్రకటించిన సిఎం

Feb 6,2024 | 23:23

ఎర్రచందనం స్మగ్లర్ల ఘాతుకానికి…కానిస్టేబుల్‌ గణేష్‌ బలిరూ.30 లక్షల ఎక్స్‌ గ్రేషియా ప్రకటించిన సిఎంప్రజాశక్తి-తిరుపతి(మంగళం)ఎర్రచందనం స్మగ్లర్ల ఘాతుకానికి టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌ గణేష్‌ బలయ్యారు.. ఈ ఘటన తెలుసుకున్న సిఎం…

సమయపాలన పాటించని వారిపై చర్యలు : వీసీ

Feb 6,2024 | 23:21

సమయపాలన పాటించని వారిపై చర్యలు : వీసీప్రజాశక్తి – క్యాంపస్‌ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని పరీక్షల విభాగంతో ఉపకులపతి ఆచార్య శ్రీకాంత్‌ రెడ్డి మంగళవారం ఉదయం 11…

‘వేడం’లో తాగునీటి తంటాసుదూర ప్రాంతం నుంచి మోతఐదు బోర్లు మరమ్మతులే.

Feb 6,2024 | 23:19

‘వేడం’లో తాగునీటి తంటాసుదూర ప్రాంతం నుంచి మోతఐదు బోర్లు మరమ్మతులే..ప్రజాశక్తి – శ్రీకాళహస్తి రూరల్‌ వేసవి ప్రారంభం కాకముందే తాగునీటి తంటాలు మొదలయ్యాయి. శ్రీకాళహస్తి రూరల్‌ వేడం…

ప్లాస్టిక్‌ నిబంధనలు పాటించని షాపులు సీజ్‌

Feb 6,2024 | 23:18

ప్లాస్టిక్‌ నిబంధనలు పాటించని షాపులు సీజ్‌ తిరుపతి టౌన్‌ : కార్పొరేషన్‌ పరిధిలో ప్లాస్టిక్‌ నిబంధనలు పాటించని షాపులను సీజ్‌ చేయాలని కమిషనర్‌ అదితి సింగ్‌ ఆదేశించారు.…

సిపిఎంకు విరాళాలిచ్చి ప్రోత్సహించండి: కందారపు మురళి

Feb 6,2024 | 23:08

సిపిఎంకు విరాళాలిచ్చి ప్రోత్సహించండి: కందారపు మురళిప్రజాశక్తి -తిరుపతి టౌన్‌ ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్న సిపిఎంకు విరాళాలిచ్చి ప్రోత్సహించాలని సిపిఎం జిల్లా నేత కందారపు మురళి పిలుపు…