తిరుపతి-జిల్లా

  • Home
  • తిరుమలలో మళ్లీ చిరుత కలకలం

తిరుపతి-జిల్లా

తిరుమలలో మళ్లీ చిరుత కలకలం

Dec 30,2023 | 22:00

తిరుమలలో మళ్లీ చిరుత కలకలంకెమెరాలకు చిక్కిన చిరుత, ఎలుగుబంటి భద్రతపై టిటిడి కట్టుదిట్టమైన చర్యలుప్రజాశక్తి- తిరుమలతిరుమల నడక మార్గంలో మళ్లీ చిరుత సంచారం కలవరపెడుతోంది. 6 నెలలుగా…

సూళ్లూరుపేటలో బెదిరింపులు మున్సిపల్‌ కార్మికుల భారీ ర్యాలీ

Dec 30,2023 | 21:58

సూళ్లూరుపేటలో బెదిరింపులు మున్సిపల్‌ కార్మికుల భారీ ర్యాలీప్రజాశక్తి – గూడూరు టౌన్‌ కాంట్రాక్ట్‌ మున్సిపల్‌ వర్కర్ల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని నాయకులు పట్టు…

జగన్మోహన్‌రెడ్డికి అధోగతే..!శ్రీమంత్రుల ఇళ్లను ముట్టడించిన అంగన్‌వాడీలు

Dec 30,2023 | 21:56

జగన్మోహన్‌రెడ్డికి అధోగతే..!శ్రీమంత్రుల ఇళ్లను ముట్టడించిన అంగన్‌వాడీలు శ్రీభారీగా మోహరించి అడ్డుకున్న పోలీసులు ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకుంటే సిఎం జగన్మోహన్‌రెడ్డికి అధోగతి తప్పదని…

టాస్క్‌ ఫోర్సు ఎస్పీగా పి. శ్రీనివాస్‌

Dec 30,2023 | 00:05

టాస్క్‌ ఫోర్సు ఎస్పీగా పి. శ్రీనివాస్‌ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్‌ ఫోర్సు (ఆర్‌ఎస్‌ఎఎస్టీఎఫ్‌) ఎస్పీగా పి.శ్రీనివాస్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. కాకినాడ అదనపు ఎస్పీగా పని…

సామాన్య భక్తులకే ప్రాధాన్యంఅచ్యుతం, శ్రీపథం బ్లాక్‌ల నిర్మాణానికి శంకుస్థాపన

Dec 30,2023 | 00:04

సామాన్య భక్తులకే ప్రాధాన్యంఅచ్యుతం, శ్రీపథం బ్లాక్‌ల నిర్మాణానికి శంకుస్థాపనప్రజాశక్తి – తిరుపతి సిటితిరుమల శ్రీవారి దర్శనార్థం ప్రపంచం నలుమూలల నుండి విచ్చేసే వేలాది మంది భక్తులకు తిరుపతిలో…

పరంఫేవర్స్‌ రోడ్డు పనులు పరిశీలన

Dec 30,2023 | 00:02

పరంఫేవర్స్‌ రోడ్డు పనులు పరిశీలన తిరుపతి టౌన్‌: రహదారుల నిర్మాణంలో నూతన టెక్నాలజితో నిర్మిస్తున్న పరంఫేవర్స్‌ రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం కమిషనర్‌ హరిత పరిశీలించారు. ఈ…

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మెకు బిఆర్‌ఎస్‌ మద్దతు

Dec 30,2023 | 00:00

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మెకు బిఆర్‌ఎస్‌ మద్దతుప్రజాశక్తి -తిరుపతి టౌన్‌ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సమ్మెకు తిరుపతి బిఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు పలికింది. తిరుపతి తిలక్‌ రోడ్డు పాత మునిసిపల్‌ ఆఫీస్‌…

స్విమ్స్‌ దారిలో దుర్గంధంముక్కు మూసుకెళుతున్న రోగులు

Dec 29,2023 | 23:58

స్విమ్స్‌ దారిలో దుర్గంధంముక్కు మూసుకెళుతున్న రోగులుప్రజాశక్తి -తిరుపతి సిటీరాష్ట్రంలోనే పేరు గడించిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్‌) ప్రధాన రహదారి గత రెండు రోజులుగా…

తిరుపతిలో కోవిడ్‌ బారిన నలుగురు

Dec 29,2023 | 23:22

తిరుపతిలో కోవిడ్‌ బారిన నలుగురుప్రజాశక్తి -తిరుపతి సిటీ దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే కేరళ, కర్ణాటకలో కొన్ని కేసులు ఉన్నట్లు వెల్లడయింది.…