తిరుపతి-జిల్లా

  • Home
  • ఎకరా వరికి రూ.30వేలివ్వాలి : సిపిఎం

తిరుపతి-జిల్లా

ఎకరా వరికి రూ.30వేలివ్వాలి : సిపిఎం

Dec 6,2023 | 21:29

ఎకరా వరికి రూ.30వేలివ్వాలి : సిపిఎంప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ తిరుపతి జిల్లాలో తుపాను వల్ల వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోయారని, ఎకరా వరికి 30వేలు, ఎకరా…

శాంతించిన ‘మిచౌంగ్‌’

Dec 6,2023 | 21:28

శాంతించిన ‘మిచౌంగ్‌’మరో రెండు రోజులు వర్షాలా..?బెంబేలెత్తుతున్న జిల్లా ప్రజానీకంచెరువులను తలపిస్తున్న కాలనీలు42,500 ఎకరాల్లో వరి పైరు నష్టంప్రజాశక్తి – తిరుపతి బ్యూరో, యంత్రాంగం ఎట్టకేలకు మిచౌంగ్‌ తుపాను…

నిరవధిక సమ్మెపై అంగన్‌వాడీల వినతి

Dec 6,2023 | 21:26

నిరవధిక సమ్మెపై అంగన్‌వాడీల వినతిప్రజాశక్తి – బాలాయపల్లి అంగన్‌వాడి సిబ్బందికి వేతనాలు పెంచాలని శుక్రవారం నుంచి నిరవధిక సమ్మెకు వెళుతున్నామని తహశీల్దార్‌ శ్రీనివాసులుకు అంగనవాడి జిల్లా సహాయ…

6,478మందికి ఆశ్రయం : కలెక్టర్‌

Dec 6,2023 | 21:25

6,478మందికి ఆశ్రయం : కలెక్టర్‌ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో తిరుపతి జిల్లాలో మిచౌంగ్‌ తుపాను సందర్భంగా 84 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 6,478 మందికి ఆశ్రయం…

ఘనంగా అంబేద్కర్ 67వ వర్ధంతి

Dec 6,2023 | 15:20

ప్రజాశక్తి-పాకాల : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతిని మంగళవారం మండలంలోని పలుచోట్ల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కెవిపిఎస్…

బంగారు గొలుసు దొంగ ఆరెస్ట్

Dec 5,2023 | 21:57

30 గ్రాముల బంగారు చైన్ స్వాధీనం ప్రజాశక్తి – పుత్తూరు, టౌన్: బంగారు గొలుసు దొంగ ఆరెస్ట్ చేసి 30 గ్రాముల బంగారు చైన్ ను పోలీసులు…

‘శ్రీచైత్ర’లో నాణ్యమైన, అత్యాధునిక వైద్యం

Dec 5,2023 | 21:36

ప్రజాశక్తి-తిరుపతి సిటి: యురాలజీ, గైనకాలజీ విభాగాలతో పాటు అనేక విభాగాలకు చెందిన సమస్యలకు ‘శ్రీచైత్ర’ ఆసుపత్రిలో అత్యాధునిక పద్దతుల్లో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నట్లు ఆ ఆసుపత్రి ఆధినేతలు,…

జిల్లా క్రీడాభివృద్ధి అధికారిగా సయ్యద్‌

Dec 5,2023 | 21:34

ప్రజాశక్తి-తిరుపతి సిటి: తిరుపతి జిల్లా క్రీడాభివృద్ధి అధి óకారిగా షేక్‌ సయ్యద్‌ సాహెబ్‌ నియామకం హర్షనీయమని జిల్లా ఒలంపిక్‌ అసోసియేషన్‌ అద్యక్షులు వై.ప్రవీణ్‌ హర్షం వ్యక్తం చేశారు.…

ఓటరు తుది జాబితా సిద్ధం చేయండి

Dec 5,2023 | 21:33

అధికారులకు కమిషనర్‌ ఆదేశంప్రజాశక్తి-తిరుపతిటౌన్‌: పెండింగ్‌ ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి తుది జాబితాను సిద్ధం చేయాలని తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌ హరిత అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరపాలక…