తిరుపతి-జిల్లా

  • Home
  • 60 కేసులు మద్యం పట్టివేత

తిరుపతి-జిల్లా

60 కేసులు మద్యం పట్టివేత

Mar 25,2024 | 14:40

ప్రజాశక్తి-నాగలాపురం : నాగలాపురం మండలం ఎక్సైజ్ అధికారులు & స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువలన అక్రమాలకు పాల్పడే వారి పైన చర్యలు తీసుకొనుటకు…

టిటిడి ఉద్యోగులు ఏ చింతలపాలెం శ్రీ ఇక్కడే 5,500 మందికి ఇంటి స్థలాలు శ్రీ రైతులకు రూ.87 కోట్లు చెల్లింపు

Mar 23,2024 | 23:31

టిటిడి ఉద్యోగులు ఏ చింతలపాలెం శ్రీ ఇక్కడే 5,500 మందికి ఇంటి స్థలాలు శ్రీ రైతులకు రూ.87 కోట్లు చెల్లింపుప్రజాశక్తి – తిరుపతి బ్యూరో తిరుమల తిరుపతి…

‘శ్రామిక’ పక్షపాతి సురేంద్రరెడ్డి

Mar 23,2024 | 23:28

‘శ్రామిక’ పక్షపాతి సురేంద్రరెడ్డిప్రజాశక్తి-తిరుపతి సిటి తిరుపతి రైల్వే క్యారేజీ రిపేర్‌ షాప్‌ ఉద్యోగుల, కార్మికుల సమస్యల సాధన కోసం మూడు దశాబ్దాలుగా నిరంతరం పోరాటాలు సాగిస్తున్న అలుపెరగని…

ఈవోగారు…సపరేటా…!టిటిడికి వర్తించని ఎన్నికల నిబంధనలు

Mar 23,2024 | 23:25

ఈవోగారు…సపరేటా…!టిటిడికి వర్తించని ఎన్నికల నిబంధనలుప్రజాశక్తి – తిరుపతి బ్యూరో ‘టిటిడి ఇన్‌ఛార్జి ఈవో ఎవి ధర్మారెడ్డి డిప్యూటేషన్‌ గడువు మే 14తో ముగియనుంది. ఎన్నికల కోడ్‌ అమల్లో…

అపాచీ… తూచ్‌!-శంకుస్థాపనకే పరిమితం-నిరుద్యోగులకు మిగిలింది నిరాశే

Mar 23,2024 | 23:21

అపాచీ… తూచ్‌!-శంకుస్థాపనకే పరిమితం-నిరుద్యోగులకు మిగిలింది నిరాశేప్రజాశక్తి- తిరుపతి బ్యూరో శ్రీకాళహస్తి ప్రాంతంలో ‘అపాచీ’ ఆశ కల్పించారు. ప్రత్యక్షంగా మూడు వేల మందికి, పరోక్షంగా ఐదు వేల మందికి…

భగత్‌ సింగ్‌కు నివాళులు

Mar 23,2024 | 23:17

భగత్‌ సింగ్‌కు నివాళులు ప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ : దేశ ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేసిన భగత్‌ సింగ్‌ వర్ధంతి సందర్భంగా సిపిఎం నియోజకవర్గ…

ఎన్నికల బాండ్ల దృష్టి మరల్చడానికే బిజెపి కుట్ర: గోపాల్‌ రెడ్

Mar 23,2024 | 23:09

ఎన్నికల బాండ్ల దృష్టి మరల్చడానికే బిజెపి కుట్ర: గోపాల్‌ రెడ్డిప్రజాశక్తి-తిరుపతి(మంగళం): కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికార దాహంతో ప్రతిపక్షాలను ఆర్థికంగా ఇబ్బంది పెట్టి తిరిగి మళ్లీ అధికారం…

అరనియార్‌ ప్రాజెక్టులో పడి జింక మృతి

Mar 23,2024 | 15:03

ప్రజాశక్తి-పిచ్చాటూరు(తిరుపతి) : అరనియార్‌ ప్రాజెక్టులో పడి జింక మృతి చెందింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్‌ అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.…

చీలికలు…పీలికలుగా..!టిడిపి అభ్యర్థి సుధీర్‌రెడ్డికి రెబల్స్‌ బెడదఎవరికి వారే ‘స్వతంత్ర’ అభ్యర్థులుగా బరిలోకినా గెలుపు ఆపే దమ్ము ఎవరికీ లేదు : బొజ్జల

Mar 23,2024 | 00:11

చీలికలు…పీలికలుగా..!టిడిపి అభ్యర్థి సుధీర్‌రెడ్డికి రెబల్స్‌ బెడదఎవరికి వారే ‘స్వతంత్ర’ అభ్యర్థులుగా బరిలోకినా గెలుపు ఆపే దమ్ము ఎవరికీ లేదు : బొజ్జలశ్రీకాళహస్తిలో ‘కాకా’ రాజకీయంప్రజాశక్తి – తిరుపతి…