తిరుపతి-జిల్లా

  • Home
  • చంద్రగిరిలో హింసాత్మక ఘటనలతో పోలీసులు అలెర్ట్‌

తిరుపతి-జిల్లా

చంద్రగిరిలో హింసాత్మక ఘటనలతో పోలీసులు అలెర్ట్‌

May 21,2024 | 12:13

ప్రజాశక్తి-రామచంద్రపురం-చంద్రగిరి (తిరుపతి) : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలతో చంద్రగిరి పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా అలర్ట్‌ అయ్యారు.…

నేడు తిరుపతి గంగమ్మ జాతర

May 20,2024 | 23:34

నేడు తిరుపతి గంగమ్మ జాతరప్రజాశక్తి -తిరుపతి టౌన్‌తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర మంగళవారం అత్యంత వైభవంగా జరగనుంది. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పాలకమండలి జోక్యం లేకుండానే జాతరను…

24 నుంచి టెన్త్‌ సప్లమెంటరీ

May 20,2024 | 23:32

24 నుంచి టెన్త్‌ సప్లమెంటరీప్రజాశక్తి -తిరుపతి టౌన్‌జిల్లాలో మే 24 నుంచి జూన్‌ 3 వరకూ జరగనున్న పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా ప్రత్యేక…

డాక్టర్‌ నిర్లక్ష్యంతో శిశువు మృతి

May 20,2024 | 23:29

డాక్టర్‌ నిర్లక్ష్యంతో శిశువు మృతిప్రజాశక్తి – వాకాడు మండలంలోని నిడుగుర్తి గ్రామ పీహెచ్సి ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న వైద్య అధికారి రామకష్ణ నిర్లక్ష్యం వల్ల వైద్యం వికటించడంతో…

జైపూర్‌కు శ్రీసిటీ కొబెల్కో క్రేన్ల రవాణా

May 20,2024 | 23:28

జైపూర్‌కు శ్రీసిటీ కొబెల్కో క్రేన్ల రవాణాప్రజాశక్తి – తడశ్రీసిటీ లోని కొబెల్కో ఇండియా సంస్థ, సోమవారం తమ పరిశ్రమ ఉత్పత్తులైన భారీ ఎక్స్‌కవేటర్‌లను (మట్టి తవ్వే యంత్రం)…

విజయోత్సవ ర్యాలీలు వద్దుపోలింగ్‌ వృద్ధి 0.14శాతంతొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌గంగజాతరలో 144 సెక్షన్‌ అమలుమీడియాతో కలెక్టర్‌, ఎస్‌పి

May 20,2024 | 23:27

విజయోత్సవ ర్యాలీలు వద్దుపోలింగ్‌ వృద్ధి 0.14శాతంతొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌గంగజాతరలో 144 సెక్షన్‌ అమలుమీడియాతో కలెక్టర్‌, ఎస్‌పి ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)తిరుపతి జిల్లా పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో సార్వత్రిక…

సిట్‌ ప్రాథమిక విచారణ పూర్తి

May 20,2024 | 23:25

సిట్‌ ప్రాథమిక విచారణ పూర్తి ప్రజాశక్తి-తిరుపతి సిటి, రామచంద్రాపురం ఎన్నికల సందర్బంగా ఈనెల 13న పోలింగ్‌ రోజు రాత్రి, ఆ మరుసటి రోజు తిరుపతి, చంద్రగిరిలో చోటు…

తిరుపతి వెస్ట్‌ డిఎస్‌పిగా రవిమనోహర్‌ ఆచారి

May 20,2024 | 23:24

తిరుపతి వెస్ట్‌ డిఎస్‌పిగా రవిమనోహర్‌ ఆచారిప్రజాశక్తి-తిరుపతి సిటి తిరుపతి డిఎస్‌పిగా కె.రవిమనోహర ఆచారిని నియమిస్తూ ఎన్నికల కమిషన్‌ సూచనల మేరకు రాష్ట్ర డిజిపి సోమవారం ఉత్తర్వులు జారీ…

న్యాయం జరిగే చోటు చెప్పండిమీడియాతో తిరుమలవాసుల ఆవేదన

May 20,2024 | 23:22

న్యాయం జరిగే చోటు చెప్పండిమీడియాతో తిరుమలవాసుల ఆవేదన ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)చంద్రగిరి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని హత్యాయత్నం కేసులో తన సోదరుడు అప్పన్నగిరి సుధాకర్‌ రెడ్డిని అక్రమంగా…