కలెక్టరేట్లో ఉద్యోగుల నిరసన
కలెక్టరేట్లో ఉద్యోగుల నిరసనప్రజాశక్తి -తిరుపతి సిటీ రాష్ట్ర జేఏసీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఏపీ జెఎసి చైర్మన్, తిరుపతి అధ్యక్షులు ఎస్ సురేష్ బాబు ఆధ్వర్యంలో తిరుపతి…
కలెక్టరేట్లో ఉద్యోగుల నిరసనప్రజాశక్తి -తిరుపతి సిటీ రాష్ట్ర జేఏసీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఏపీ జెఎసి చైర్మన్, తిరుపతి అధ్యక్షులు ఎస్ సురేష్ బాబు ఆధ్వర్యంలో తిరుపతి…
నిరవధిక సమ్మెలోకి వ్యవసాయ కళాశాల కాంట్రాక్టు కార్మికులు ప్రజాశక్తి – క్యాంపస్ (ఎస్వీయూ) తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి శుక్రవారం నుంచి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ కళాశాల…
రుయాలో భద్రత డొల్ల..!సిసి కెమెరాల ఊసే లేదుప్రజాశక్తి-తిరుపతి సిటి రాయలసీమకు తలమానికం రుయా ఆస్పత్రి.. అయితే భద్రత డొల్లతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పేదల పెద్దాసుపత్రిలో సిసి కెమెరాల…
విశేషంగా రథసప్తమిసంతృప్తికరంగా వాహనసేవల దర్శనంప్రజాశక్తి – తిరుమలసూర్యజయంతి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. నాలుగు మాడ వీధుల్లోని…
మరుగున మెగా ఖ’నిజం’శ్రీ రాళ్ల సంగతి తేల్చని అధికారులు శ్రీ పట్టుకున్న లారీలనూ వదిలేసిన వైనం ప్రజాశక్తి-శ్రీకాళహస్తి/తొట్టంబేడు తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం కాసరం చెరువులో ‘మెగా’…
బంద్ సక్సెస్మోడీ, జగన్ గద్దె దిగాల్సిందే..! ‘చీకటి’ చట్టాలకు చరమగీతం పాడుదాం వందలాది మందితో భారీ ప్రదర్శనలుకేంద్రంలోని మోడీ, రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వాలు ప్రజలను జలగల్లా పీల్చి…
మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టిన పలు ట్రేడ్ యూనియన్ ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమం తిరుపతిలో విజయవంతంగా నిర్వహించారు…
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిఎన్నికల ప్రకటనకు ముందే ఎన్నికల సందడి మొదలైంది. ఒక వైపు అధికార పార్టీ దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేయడంతో ప్రచార జోరు ఊపందుకుంది. మరోవైపు…
రూ.80 లక్షలతో నిర్మించిన వైఎస్సార్ తుడా పార్కును ప్రారంభించిన మంత్రి రోజాప్రజాశక్తి- నగరి: వినోదంతోపాటు మెరుగైన జీవన ప్రమాణాలు అందించేందుకే పార్కులు నిర్మించినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక,…