తిరుపతి-జిల్లా

  • Home
  • సాంఘిక సంక్షేమ హాస్టళ్ల గోడు పట్టదా? : ఎస్‌ఎఫ్‌ఐప్రజాశక్తి – క్యాంపస్‌ తిరుపతి జిల్లాలో దాదాపుగా 130 పైగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయని, పదివేల మంది విద్యార్థులు వీటిల్లో ఉంటూ చదువు కొనసాగిస్తున్నారని, అయితే నాలుగు నెలలుగా మెస్సు బిల్లులు రాక వార్డెన్లు అవస్థలు పడుతున్నారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి భగత్‌రవి, అధ్యక్షులు అక్బర్‌ తెలిపారు. సోమవారం ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా జేసీకి వినతిపత్రం సమర్పించారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల సమస్యలు పట్టించుకోవాలని విన్నవించారు. నాలుగు నెలలుగా మెస్సు బిల్లుల బకాయిలు ఉంటే పిల్లలు ఏమి తిని బతకాలని ప్రశ్నించారు. విద్యార్థులకు పౌష్టికాహారం ఏ విధంగా అందిస్తారన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు తేజ, శివ, నగర నాయకులు శ్రీనివాసులు, బాల, హర్షద్‌, గణేష్‌ పాల్గొన్నారు.

తిరుపతి-జిల్లా

సాంఘిక సంక్షేమ హాస్టళ్ల గోడు పట్టదా? : ఎస్‌ఎఫ్‌ఐప్రజాశక్తి – క్యాంపస్‌ తిరుపతి జిల్లాలో దాదాపుగా 130 పైగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయని, పదివేల మంది విద్యార్థులు వీటిల్లో ఉంటూ చదువు కొనసాగిస్తున్నారని, అయితే నాలుగు నెలలుగా మెస్సు బిల్లులు రాక వార్డెన్లు అవస్థలు పడుతున్నారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి భగత్‌రవి, అధ్యక్షులు అక్బర్‌ తెలిపారు. సోమవారం ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా జేసీకి వినతిపత్రం సమర్పించారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల సమస్యలు పట్టించుకోవాలని విన్నవించారు. నాలుగు నెలలుగా మెస్సు బిల్లుల బకాయిలు ఉంటే పిల్లలు ఏమి తిని బతకాలని ప్రశ్నించారు. విద్యార్థులకు పౌష్టికాహారం ఏ విధంగా అందిస్తారన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు తేజ, శివ, నగర నాయకులు శ్రీనివాసులు, బాల, హర్షద్‌, గణేష్‌ పాల్గొన్నారు.

Mar 11,2024 | 22:23

సాంఘిక సంక్షేమ హాస్టళ్ల గోడు పట్టదా? : ఎస్‌ఎఫ్‌ఐప్రజాశక్తి – క్యాంపస్‌ తిరుపతి జిల్లాలో దాదాపుగా 130 పైగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయని, పదివేల మంది…

‘పేట’లో ఇంటర్‌ మాస్‌ కాపీయింగ్‌నిబంధనలు తుంగలో తొక్కిన విద్యాశాఖ ‘శ్రీవేమ’లో లెక్చరరే డిపార్టుమెంట్‌ ఆఫీసర్‌పరీక్షా కేంద్రం కేటాయింపుల్లోనే అక్రమాలు

Mar 11,2024 | 22:19

‘పేట’లో ఇంటర్‌ మాస్‌ కాపీయింగ్‌నిబంధనలు తుంగలో తొక్కిన విద్యాశాఖ ‘శ్రీవేమ’లో లెక్చరరే డిపార్టుమెంట్‌ ఆఫీసర్‌పరీక్షా కేంద్రం కేటాయింపుల్లోనే అక్రమాలునాయుడుపేట ‘శ్రీవేమ’ ఇంటర్‌ పరీక్షా కేంద్రంలో మాస్‌ కాపీయింగ్‌…

ఎన్నికల బాండ్ల వివరాలు బహిర్గతం చేయాలిఎస్‌బిఐ ఎదుట సిపిఎం ధర్నా

Mar 11,2024 | 22:17

ఎన్నికల బాండ్ల వివరాలు బహిర్గతం చేయాలిఎస్‌బిఐ ఎదుట సిపిఎం ధర్నాప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ రాజకీయ పార్టీలకు విరాళాలుగా ఇచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలను ఎస్‌ఐబి బహిర్గతం…

వేసవి నేపథ్యంలో..జంతు రక్షణ చర్యలు ప్రారంభించాం..!

Mar 10,2024 | 22:43

శ్రీ సందర్శకులకు అన్ని రకాల సదుపాయాలు..శ్రీ జూ క్యూరేటర్‌ సెల్వంతో ప్రజాశక్తి ముఖాముఖిప్రజాశక్తి- తిరుపతి (మంగళం): శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో సందర్శనకు వచ్చే వారికి అన్ని…

అధికార నందిపై ఆదిదేవుని అభయం

Mar 10,2024 | 22:42

ప్రజాశక్తి- శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజైన ఆదివారం ఉదయం ఆదిదేవుడు అధికార నందిపై పురవిహారం చేశారు. ఆదిదేవుని దేవేరి జ్ఞానప్రసూనాంబదేవి కామధేనువుపై…

తిరుపతిలో సైకిల్‌ గుర్తు కనపడదు..

Mar 10,2024 | 22:41

శ్రీ 41 ఏళ్ల తర్వాత పోటీ నుంచి తప్పుకున్న టిడిపి..!శ్రీ జనసేనలోకి వలసలుప్రజాశక్తి – తిరుపతి బ్యూరో సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతిలో టిడిపి గుర్తు సైకిల్‌ కనపడదు..…

స్పార్క్‌-2024 విజేతగా అక్షిత

Mar 9,2024 | 23:20

స్పార్క్‌-2024 విజేతగా అక్షితప్రజాశక్తి-తిరుపతి(మంగళం):తిరుపతి నగర పరిధిలోని ఎమరాల్డ్స్‌ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ప్రథమ, ద్వితీయ తతీయ సంవత్సర విద్యార్థినీ విద్యార్థులకు స్పార్క్‌-24 పేరిట స్పీచ్‌ కాంపిటీషన్‌ ను…

Mar 9,2024 | 23:16

ముగిసిన జాతీయ కార్యశాలప్రజాశక్తి – క్యాంపస్‌ : జాతీయ సంస్కత విశ్వవిద్యాలయంలోని సెంటర్‌ ఫర్‌ ఇన్‌-సర్వీస్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ద్వారా రెండు వారాల పాటు నిర్వహిస్తున్న జాతీయ…

లింగోద్బవం… గందరగోళం- ప్రముఖులకే మొదటి ప్రాధాన్యత- సామాన్య భక్తుల తిరుగుబాటు

Mar 9,2024 | 23:15

లింగోద్బవం… గందరగోళం- ప్రముఖులకే మొదటి ప్రాధాన్యత- సామాన్య భక్తుల తిరుగుబాటుప్రజాశక్తి-శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి పర్వదినాన ఎంతో పవిత్రంగా భావించే లింగోద్భవం ఎన్నడూ లేని విధంగా గందరగోళంగా మారింది.…