తిరుపతి-జిల్లా

  • Home
  • పేరుకే ‘సిరి’పురం కాలనీకనీస సౌకర్యాలు ‘కరువు’

తిరుపతి-జిల్లా

పేరుకే ‘సిరి’పురం కాలనీకనీస సౌకర్యాలు ‘కరువు’

Jan 2,2024 | 22:58

పేరుకే ‘సిరి’పురం కాలనీకనీస సౌకర్యాలు ‘కరువు’ప్రజాశక్తి – తిరుపతి (మంగళం) తిరుపతి పట్టణం సిరిపురం కాలనీ పేరుకే ‘సిరి’పురం.. కనీస సౌకర్యాలు కరువు. ఈ కాలనీలో దాదాపు…

ప్రతి ఇంటా ఆనందం విలసిల్లాలి : కలెక్టర్‌

Jan 2,2024 | 00:24

ప్రతి ఇంటా ఆనందం విలసిల్లాలి : కలెక్టర్‌ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ కలెక్టర్‌ బంగ్లాలో సోమవారం నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. 2024 నూతన…

కొత్తశానంబట్లలో ‘జల్లికట్టు’

Jan 2,2024 | 00:20

కొత్తశానంబట్లలో ‘జల్లికట్టు’ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో చంద్రగిరి మండలం కొత్తశానంబట్లలో పశువుల పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. కోడెగిత్తలను నిలువరించేందుకు యువకులు పోటీ పడ్డారు. భారీగా తరలి వచ్చిన…

శిబిరాల్లోనే అంగన్‌వాడీలు

Jan 2,2024 | 00:15

శిబిరాల్లోనే అంగన్‌వాడీలుప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ నూతన సంవత్సరం రోజున అంగన్‌వాడీలు శిబిరాల్లోనే కుటుంబాలకు దూరంగా సమ్మెలో కొనసాగారు. 2023, డిసెంబర్‌ 12న ప్రారంభించిన నిరవధిక సమ్మె,…

డీఐజీతో టాస్క్‌ఫోర్సు ఎస్పీ సమావేశం

Jan 2,2024 | 00:12

డీఐజీతో టాస్క్‌ఫోర్సు ఎస్పీ సమావేశంప్రజాశక్తి-తిరుపతి(మంగళం)టాస్క్‌ ఫోర్స్‌ నూతన ఎస్పీగా భాధ్యతలు చేపట్టిన పి.శ్రీనివాస్‌ సోమవారం కర్నూలు రేంజి డీఐజీ, టాస్క్‌ ఫోర్స్‌ ఇంచార్జీ సెంథిల్‌ కుమార్‌ తో…

అనాథ ఆశ్రమంలో పండ్లు పంపిణీ

Jan 1,2024 | 23:43

అనాథ ఆశ్రమంలో పండ్లు పంపిణీప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌: నూతన సంవత్సరం సందర్భంగా స్థానిక అనాథ ఆశ్రమంలో పోలీసులు పండ్లు పంపిణీ చేశారు. నూతన ఆంగ్ల సంవత్సరం…

Jan 1,2024 | 23:37

వంద శాతం లక్ష్యాలు సాధించాలి: డాక్టర్‌ చైతన్యప్రజాశక్తి -దొరవారిసత్రం: ‘ప్రతి మనిషిలో మార్పు రావాలని, విధి నిర్వహణలో ఉత్తమ ఫలితాలు సాధించాలని ప్రభుత్వం మనకు అప్పగించిన పనిలో…

సబ్‌ కెనాల్‌లో వ్యక్తి మృతి

Jan 1,2024 | 23:35

సబ్‌ కెనాల్‌లో వ్యక్తి మృతిప్రజాశక్తి – పిచ్చా టూరు: పిచ్చాటూరు మండల కేంద్రంలోని ఆరణియర్‌ ప్రాజెక్టు నుండి పంట పొలాలకు వెళ్లే ఎడమ కాలువ (సబ్‌ కెనాల్‌)…

పరిసరాల పరిశుభ్రత ఎక్కడీఎంపిడివో కార్యాలయం అపరిశుభ్రతపై జడ్‌పి సీఈవో ఆగ్రహం

Jan 1,2024 | 23:31

పరిసరాల పరిశుభ్రత ఎక్కడీఎంపిడివో కార్యాలయం అపరిశుభ్రతపై జడ్‌పి సీఈవో ఆగ్రహంప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ : ‘ఎంపిడివో కార్యాలయ పరిసరాల పరిశుభ్రత ఎక్కడీ’ అని చిత్తూరు జడ్‌పి…