తిరుపతి-జిల్లా

  • Home
  • మృతుని కుటుంబానికి ఎమ్మెల్సీ ఆర్థిక సాయం

తిరుపతి-జిల్లా

మృతుని కుటుంబానికి ఎమ్మెల్సీ ఆర్థిక సాయం

Dec 4,2023 | 23:31

మృతుని కుటుంబానికి ఎమ్మెల్సీ ఆర్థిక సాయంఏర్పేడు: చిందేపల్లి గ్రామంలోని ఎస్టీ కాలనీ నందు తుఫాన్‌ కారణంగా గోడ పడిపోయి ఐదు సంవత్సరాల పిల్లవాడు మరణించాడు. విషయాన్ని తెలుసుకున్న…

నేలకొరిగిన బొప్పాయి

Dec 4,2023 | 23:25

నేలకొరిగిన బొప్పాయి పంటఏర్పేడు: మండలంలోని ఇసుక తాగేలి గ్రామపంచాయతీలో గల గోపాలపురం గ్రామంలో మేకలతూరు చంగా రెడ్డికి చెందిన రెండు ఎకరాల బొప్పాయి పంట తుఫాను దాటికి…

పునరావాస కేంద్రంలో ఆకలి కేకలు

Dec 4,2023 | 23:24

పునరావాస కేంద్రంలో ఆకలి కేకలుబాలాయపల్లి : మండలంలోని అంబలపూడి గ్రామ గిరిజనులకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో గిరిజనులు ఆకలితో అలమటించారు. చేపలను వేటాడి జీవించే గిరిజనులను…

తిరుమల అంటే సెంటిమెంట్‌ : హీరో నాని

Dec 4,2023 | 23:21

తిరుమల అంటే సెంటిమెంట్‌ : హీరో నానిప్రజాశక్తి-తిరుపతి(మంగళం)చిన్నతనం నుండి తిరుమల శ్రీవారంటే తనకు సెంటిమెంటని, స్వామి వారిని దర్శించుకుంటే చాల ప్రశాంతంగా ఉంటూ కార్యకలాపాలు సాగుతాయని న్యాచురల్‌…

అరణియార్‌ గేట్లు ఎత్తివేత

Dec 4,2023 | 23:15

అరణియార్‌ గేట్లు ఎత్తివేతపజాశక్తి – పిచ్చాటూరు తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం అరణియార్‌ ప్రాజెక్టులో మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ప్రాజెక్టులోకి…

తలకోన జలపాతం ఉగ్రరూపం

Dec 4,2023 | 23:13

తలకోన జలపాతం ఉగ్రరూపంప్రజాశక్తి – యర్రావారిపాలెంతలకోన అటవీ ప్రాంతంలో గల జలపాతం గత మూడు రోజులుగా తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షానికి ఉగ్రరూపం దాల్చింది. దీంతో…

Dec 4,2023 | 23:07

30మీటర్ల ముందుకు తూపిలిపాలెం సముద్రంప్రజాశక్తి – వాకాడు మండలంలోని తూపిలి పాలెం సముద్రం తీరం దగ్గర సుమారు 30 మీటర్ల వరకు సముద్రం ముందుకు వచ్చిందని ఆ…

గర్భిణీని చేతులపై మోస్తూ వాగు దాటించిన గ్రామస్తులు

Dec 4,2023 | 23:00

గర్భిణీని చేతులపై మోస్తూ వాగు దాటించిన గ్రామస్తులుకలెక్టర్‌ ..ప్రజాశక్తి -నాగలాపురం తిరుపతి జిల్లా నాగలాపురం మండలానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని కొట్టకాడు గ్రామంలో ప్రతిభ అనే యువతికి…

ముంపు ప్రాంతాల పరిశీలన

Dec 4,2023 | 00:03

ముంపు ప్రాంతాల పరిశీలనప్రజాశక్తి -రేణిగుంట : మిచౌంగ్‌ తుపాన్‌ ప్రభా వంతో కురిసిన భారీ వర్షా లకు పట్టణంలో వాగు లు వంకలు పొంగి పొర్లు తున్నాయి.…