తిరుపతి-జిల్లా

  • Home
  • స్విమ్స్‌, రుయాలో ఆరోగ్యశ్రీ వార్డుల పరిశీలన

తిరుపతి-జిల్లా

స్విమ్స్‌, రుయాలో ఆరోగ్యశ్రీ వార్డుల పరిశీలన

May 26,2024 | 23:29

స్విమ్స్‌, రుయాలో ఆరోగ్యశ్రీ వార్డుల పరిశీలనప్రజాశక్తి – తిరుపతి సిటి ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ డాక్టర్‌ జి . లక్ష్మీ శ తిరుపతి జిల్లా స్విమ్స్‌ ఆసుపత్రిలో…

శాంతిభద్రతలే లక్ష్యంఅర్బన్‌ ఎస్‌పి విష్ణువర్ధనరాజు

May 26,2024 | 23:27

శాంతిభద్రతలే లక్ష్యంఅర్బన్‌ ఎస్‌పి విష్ణువర్ధనరాజుప్రజాశక్తి – తిరుపతి సిటి ఎన్నికల ఫలితాల రోజు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా, శాంతిభద్రతలే లక్ష్యంగా పోలీసు సిబ్బంది పనిచేయనున్నట్లు…

యథేచ్ఛగా మట్టి అమ్మకాలు

May 26,2024 | 23:26

యథేచ్ఛగా మట్టి అమ్మకాలుప్రజాశక్తి – సత్యవేడు సత్యవేడు మండలంలో కేవలం ఒకరిద్దరు అధికారులను మన వైపు మళ్లించుకుంటే (మామూలు ఇచ్చి) చాలు… ఒక్క రాత్రికి ఏకంగా 75…

ఫలితాలపైనే అందరి దృష్టి

May 26,2024 | 23:23

ఫలితాలపైనే అందరి దృష్టిప్రజాశక్తి – డక్కిలిఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. మరో 9 రోజులలో ఫలితాలు వెలువడనున్నాయి. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా…

నత్త నడకన ‘శెట్టిపల్లి’ అభివృద్ధి తెలుగుగంగ లీకేజీలు యథాతధంవిద్యుత్‌ లైన్లు లాగని గుత్తేదారు రహదారి పనుల్లోనూ తీవ్ర జాప్యం

May 26,2024 | 23:21

నత్త నడకన ‘శెట్టిపల్లి’ అభివృద్ధి తెలుగుగంగ లీకేజీలు యథాతధంవిద్యుత్‌ లైన్లు లాగని గుత్తేదారు రహదారి పనుల్లోనూ తీవ్ర జాప్యంప్రజాశక్తి-తిరుపతి(మంగళం)దశాబ్దాల కాలంగా రేణిగుంట నుండి కరకంబాడి మార్గానికి చేరుకోవాలంటే…

కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలి : ఆర్కాట్‌ కృష్ణప్రసాద్‌

May 26,2024 | 23:19

కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలి : ఆర్కాట్‌ కృష్ణప్రసాద్‌ప్రజాశక్తి – తిరుపతి (మంగళం) గతంలో తిరుపతి ఎంఎల్‌ఎ స్థానం ఎన్నికల కౌంటింగ్‌ రోజు టిడిపి అభ్యర్థి సుగుణమ్మ గెలిచిందనుకుంటున్నా,…

ఇండియా బాడీ బిల్డింగ్‌ ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షులుగా ప్రవీణ్‌

May 26,2024 | 23:18

ఇండియా బాడీ బిల్డింగ్‌ ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షులుగా ప్రవీణ్‌ ప్రజాశక్తి -తిరుపతి సిటీ ఇండియా బాడీ బిల్డింగ్‌ ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షులుగా తిరుపతికి చెందిన ఎలమంచిలి ప్రవీణ్‌…

నిద్రపట్టని కాంట్రాక్టర్లుఆగిన రూ.60 కోట్ల బిల్లులు’ఆరణి’ లేఖ ఎఫెక్ట్‌

May 25,2024 | 22:25

నిద్రపట్టని కాంట్రాక్టర్లుఆగిన రూ.60 కోట్ల బిల్లులు’ఆరణి’ లేఖ ఎఫెక్ట్‌ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌జూన్‌ 4 కౌంటింగ్‌తో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది.. అయితే కాంట్రాక్టర్లకు మాత్రం నిద్ర పట్టడం లేదు..…

శ్రీకాళహస్తిలో కోడ్‌ ఉల్లం’ఘనులు’

May 25,2024 | 22:23

శ్రీకాళహస్తిలో కోడ్‌ ఉల్లం’ఘనులు’ప్రజాశక్తి-శ్రీకాళహస్తి సాధారణ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం, అధికారులు కోడ్‌…