తిరుపతి-జిల్లా

  • Home
  • విజయపథంలో అమరరాజా : గల్లా జయదేవ్‌

తిరుపతి-జిల్లా

విజయపథంలో అమరరాజా : గల్లా జయదేవ్‌

Dec 20,2023 | 22:25

విజయపథంలో అమరరాజా : గల్లా జయదేవ్‌ప్రజాశక్తి – రేణిగుంటఅమరరాజ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ గొప్ప విజయాలతో ముందుకు సాగుతోందని చైర్మన్‌ జయదేవ్‌ గల్లా స్పష్టం చేశారు. బుధవారం…

మా డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి  

Dec 20,2023 | 17:44

ప్రజాశక్తి-గూడూరు : అంగన్వాడిల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటి ఇచ్చిన పిలుపు…

ఉద్యోగ భద్రత కల్పించాలి

Dec 19,2023 | 23:41

ఉద్యోగ భద్రత కల్పించాలిపజాశక్తి -దొరవారిసత్రం : ఎన్నో ఏళ్లుగా భద్రత లేని ఉద్యోగాల్లో కొనసాగుతున్న తమను క్రమబద్ధీకరించాలని సమగ్ర శిక్ష అభియాన్‌ కాంట్రాక్టు ఉద్యోగులు డిమాండ్‌ చేశారు.…

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు : డిఎస్‌పి

Dec 19,2023 | 23:38

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు : డిఎస్‌పి ప్రజాశక్తి – గూడూరు టౌన్‌ : అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్‌పి సూర్యనారాయణరెడ్డి…

మహిళా వర్సిటీలో శాస్త్రవేత్తల సహకార ఇంటరాక్టివ్‌ సమావేశం

Dec 19,2023 | 23:36

మహిళా వర్సిటీలో శాస్త్రవేత్తల సహకార ఇంటరాక్టివ్‌ సమావేశంప్రజాశక్తి – క్యాంపస్‌ : జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో సహకార ఇంటరాక్టివ్‌ మీట్‌ హైదరాబాద్‌, ఎఎస్పిఐఆర్‌ఈ, డైరెక్టర్‌ ఆచార్య రెడ్డన్న,…

వ్యక్తిత్వ వికాసంపై అవగాహనప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ :

Dec 19,2023 | 23:33

వ్యక్తిత్వ వికాసంపై అవగాహనప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ : స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఃవ్యక్తిత్వ వికాసం-ఉపాధి అవకాశాలుఃః అనే అంశంపై మంగళవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ…

రోడ్డు, డ్రైనేజి పనులకు భూమి పూజ ప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ : స్థానిక మున్సిపాలిటీ 16వ వార్డు లోని 15వ ఆర్థిక సంఘం నిధులు ద్వారా సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయం, జ్ఞాన జ్యోతి స్కూల్‌ సమీపం లో రూ.8.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు అభివద్ధి పనులను రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక వ్యవహారాల, యువజన సర్వీసుల, క్రీడా శాఖ మంత్రి ఆర్‌ కెరోజా మంగళవారం భూమి పూజ చేశారు. పుత్తూరు మున్సిపాల్టీ వైసిపి నాయకులు, ప్రజాప్రతినిధులు మంత్రికి ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు మున్సిపాల్టీ ఛైర్మన్‌ ఎ హరి, వైస్‌ ఛైర్మన్లు, డి జయప్రకాష్‌, కౌన్సిలర్లు వనిత కార్తీక్‌, భానుమతి, మున్సిపల్‌ కమిషనర్‌ కేఎల్‌ రెడ్డి, అధికారులు, ఆలయ ఛైర్మన్‌ కే రమేష్‌, మనోహర్‌ రెడ్డి, స్టేట్‌ డైరెక్టర్లు, బోర్డు డైరెక్టర్లు మున్సిపల్‌ సిబ్బందిలో కన్వీనర్‌ పార్టీ కన్వీనర్‌ వైసిపి కార్యకర్తలు, నాయకులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Dec 19,2023 | 23:29

రోడ్డు, డ్రైనేజి పనులకు భూమి పూజ ప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ : స్థానిక మున్సిపాలిటీ 16వ వార్డు లోని 15వ ఆర్థిక సంఘం నిధులు ద్వారా…

అగర్వాల్‌ ప్రాథమిక కంటి సంరక్షణ కేంద్రం ప్రారంభం

Dec 19,2023 | 21:31

అగర్వాల్‌ ప్రాథమిక కంటి సంరక్షణ కేంద్రం ప్రారంభంతిరుపతి సిటీ : దేశంలో అతి పెద్ద కంటి సంరక్షణ కేంద్రాల్లోఒకటైన డాక్టర్‌ అగర్వాల్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఐ హాస్పిటల్స్‌…

పేదలకు విద్యను దూరం చేయొద్దుఎస్‌ఎఫ్‌ఐ

Dec 19,2023 | 21:29

పేదలకు విద్యను దూరం చేయొద్దుఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలో వక్తలుప్రజాశక్తి – క్యాంపస్‌ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని వినాశకరం వైపు తీసుకెళుతూ బడుగు బలహీన వర్గాలకు విద్యను…