తిరుపతి-జిల్లా

  • Home
  • తడలో సిఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

తిరుపతి-జిల్లా

తడలో సిఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

Dec 21,2023 | 13:22

ప్రజాశక్తి-తడ :  వైఎస్ఆర్సీపీ నాయకుల అధ్వర్యంలో తడ మండలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను సూళ్లూరుపేట శాసన సభ్యులు కిలివేటి సంజీవయ్య మరియు…

ఊ..అంటే ఓకే..!ఊహూ అంటే ఉధృతమే..!

Dec 20,2023 | 23:45

ఊ..అంటే ఓకే..!ఊహూ అంటే ఉధృతమే..!పజాశక్తి – తిరుపతి టౌన్‌, యంత్రాంగం ‘ప్రభుత్వం ఊ..అని చర్చలకు పిలిచి డిమాండ్లను పరిష్కరిస్తే సరి.. ఊహూ అంటే మాత్రం ఉధృతమేనని..’ అంగన్‌వాడీలు…

మెడికల్‌ రెప్స్‌ సమ్మె

Dec 20,2023 | 23:39

మెడికల్‌ రెప్స్‌ సమ్మెప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ మందుల ధరలు తగ్గించాలని, మందులపై జిఎస్‌టి ఎత్తి వేయాలని మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ల దేశవ్యాప్త ఒక్కరోజు సమ్మెలో భాగంగా తిరుపతి…

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా అక్బర్‌, భగత్‌ రవి

Dec 20,2023 | 23:36

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా అక్బర్‌, భగత్‌ రవి ప్రజాశక్తి – క్యాంపస్‌ విద్యార్థి ఉద్యమ వేగుచుక్క ఎస్‌ఎఫ్‌ఐ అని, నాలుగో మహాసభను దిగ్విజయంగా పూర్తి చేసుకుని…

వాహనాల్లో బ్యాటరీలు చోరీ

Dec 20,2023 | 23:34

వాహనాల్లో బ్యాటరీలు చోరీప్రజాశక్తి- నారాయణవనంనారాయణ వనంలో మంగళవారం రాత్రి పలు చోట్ల బ్యాటరీల చోరీ జరిగాయి. కీలగరం దళితవాడ వద్ద పార్కింగ్‌ చేసి పెట్టిన ట్రాక్టర్లలో బ్యాటరీలను…

సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలిసిఐటియు, ఉపాధ్యాయ సంఘాల మద్దతు

Dec 20,2023 | 23:29

సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలిసిఐటియు, ఉపాధ్యాయ సంఘాల మద్దతు ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ సమగ్ర శిక్ష కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌చేయాలని సిఐటియు జిల్లా…

వైకుంఠ ఏకాదశి ఘట్టానికి భద్రతా ఏర్పాట్లు

Dec 20,2023 | 23:27

వైకుంఠ ఏకాదశి ఘట్టానికి భద్రతా ఏర్పాట్లుప్రజాశక్తి – తిరుపతి బ్యూరో తిరుమల వైకుంఠ ఏకాదశికి దాదాపు 1500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. నగరవ్యాప్తంగా…

ఏపీ భూహక్కు చట్టం రద్దు చేయాలి

Dec 20,2023 | 23:26

ఏపీ భూహక్కు చట్టం రద్దు చేయాలిప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ఏపీ భూహక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని తిరుపతి బార్‌ అసోసియేషన్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ…

9న టిడిపి, జనసేన శంఖారావం..?తిరుపతి తారకరామ స్టేడియం వేదికఅదేరోజు ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన

Dec 20,2023 | 23:21

9న టిడిపి, జనసేన శంఖారావం..?తిరుపతి తారకరామ స్టేడియం వేదికఅదేరోజు ఉమ్మడి అభ్యర్థుల ప్రకటనపజాశక్తి – తిరుపతి బ్యూరో తెలుగుదేశం పార్టీకి అప్పటి ఎన్టీఆర్‌ నుంచి ఇప్పటి చంద్రబాబునాయుడు…