పట్టాలకు స్థానికంగానే స్థలాలివ్వాలని సిపిఎం ధర్
పట్టాలకు స్థానికంగానే స్థలాలివ్వాలని సిపిఎం ధర్నాప్రజాశక్తి-తిరుపతి(మంగళం) మంగళం పరిధిలోని పేదలకు వైసిపి ప్రభుత్వం జగనన్న ఇంటి పట్టాలను మంజూరు చేసి ఏళ్లు గడిచినా స్థలాలు చూపకపోవడంపై సిపిఎం…
పట్టాలకు స్థానికంగానే స్థలాలివ్వాలని సిపిఎం ధర్నాప్రజాశక్తి-తిరుపతి(మంగళం) మంగళం పరిధిలోని పేదలకు వైసిపి ప్రభుత్వం జగనన్న ఇంటి పట్టాలను మంజూరు చేసి ఏళ్లు గడిచినా స్థలాలు చూపకపోవడంపై సిపిఎం…
నేడు గ్రూప్ 2 పరీక్షహెల్ప్ డెస్క్ నెంబర్లు 9000665565, 9676928804ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో ఈనెల 25వ తేదీన ఆదివారం నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్- 2 పరీక్ష…
మామిడి ‘పూత’… దిగుబడి ‘కోత’చెట్లల్లో కానరాని పూతలు, పిందెలువిరివిగా రసాయన మందుల పిచికారీఈ’సారి’ కాయలు అంతంతమాత్రమేనా..ధర రెట్టింపు ఉంటుందంటున్న ఆశప్రజాశక్తి – యర్రావారిపాలెం జిల్లాలో మామిడి విస్తారంగా…
ఎర్రచందనం ‘పుష్ప’లదే పైచేయిటాస్క్ఫోర్స్ సిబ్బందికి రక్షణ కరువుస్మగ్లర్ల ఘాతుకాలతో అంతర్మధనందాడులు చేస్తున్నా పట్టని ప్రభుత్వంమభ్యపెడుతున్న అధికార గణంప్రజాశక్తి-తిరుపతి(మంగళం) శేషాచలం అటవీ ప్రాంతానికే పరిమితమైన ఎర్రచందనంను రక్షించడానికి ప్రభుత్వాలు…
ఆశావాహులకు చోటువివాదాస్పద స్థానాలకు బ్రేక్చిత్తూరులో 5, తిరుపతిలో 2టిడిపి తొలిజాబితా ప్రకటనప్రజాశక్తి – తిరుపతి బ్యూరో టిడిపిలో ఆశావాహులకు చోటు దక్కింది.. వివాదాస్పద స్థానాలకు బ్రేక్ పడింది.…
నెలవలా…మజాకా..!అనూహ్యంగా తొలిజాబితాలోనే చోటుప్రజాశక్తి – సూళ్లూరుపేట సూళ్లూరుపేట టిడిపి అభ్యర్థి ఎవరనే విషయమై ఎన్నో ఊహా గానాలకు తెరదించుతూ అనూహ్యంగా ఎవరూ హించని రీతిలో నెలవల విజయశ్రీ…
సత్యవేడులో రాజకీయ అనిశ్చితిఇరు పార్టీల్లోనూ గందరగోళంప్రజాశక్తి – తిరుపతి బ్యూరో సత్యవేడు నియోజకవర్గంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. వైసిపిలోనూ, టిడిపిలోనూ గందరగోళ పరిస్థితి. వైసిపి సిట్టింగ్ ఎంఎల్ఎ…
తిరుపతి పుట్టినరోజు అందరి వేడుకప్రజాశక్తి – తిరుపతి సిటి ‘మన తిరుపతికి పుట్టినరోజు వేడుక అందరిదీ’ అని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి…
ప్రజాశక్తి-తిరుమల : పోలీసులపై ఎర్రచందనం వాహనం దూసుకెళ్లిన ఘటన వాస్తవమేనని ఎస్పి కే.శ్రీనివాస్ తెలిపారు. వెంకటగిరి -ఏర్పేడు మార్గంలోని చింతలపాలెం చెక్ పోస్ట్ వద్ద ఘటన జరిగిందన్నారు.…