తిరుపతి-జిల్లా

  • Home
  • స్కూళ్ల రూపురేఖల్లో మార్పులొచ్చాయి

తిరుపతి-జిల్లా

స్కూళ్ల రూపురేఖల్లో మార్పులొచ్చాయి

Feb 11,2024 | 22:38

శ్రీ విద్యార్థులకు కౌన్సిలింగ్‌ అవసరంశ్రీ ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు ప్రోత్సహించాలిశ్రీ ఎంఈవో బాలాజీప్రజాశక్తి- తిరుపతి సిటి ప్రస్తుత ప్రభుత్వ హాయాంలో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖల్లో గణనీయమైన మార్పు…

సిఐటియు నేతలకు పోలీసు నోటీసులుప్రభుత్వ చర్య అప్రజాస్వామికం: కందారపు మురళి

Feb 11,2024 | 22:36

ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: ఈనెల 12వ తేదీన యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో విజయవాడలో తలపెట్టిన ధర్నాకు హాజరు కావద్దని తిరుపతి…

నియంత జగన్‌ను గద్దె దింపడమే లక్ష్యం

Feb 11,2024 | 22:35

ప్రజాశక్తి- తిరుపతి (మంగళం) : రాజశేఖర్‌రెడ్డి బిడ్డ తెలంగాణలో ఓ నియంతను గద్దె దించడం జరిగిందని, ఏపీలో ఉన్న మరో నియంత జగన్‌ అన్నను గద్దె దింపడం…

నేతలు సేఫ్‌

Feb 11,2024 | 22:33

ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నికల్లో అధికారపార్టీకి కొమ్ము కాసిన అధికారులు ఒక్కొ రోజు ఒక్కొక్క అధికారి సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ అవుతున్నాయి. ఇంతకుముందు…

చిన్నపిల్లల ఉచిత మెడికల్ క్యాంపు

Feb 11,2024 | 15:31

ప్రజాశక్తి-పాకాల (తిరుపతి) :మండలంలోని చిన్న పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే పార్టీలకు అతీతంగా హెల్త్ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని పులివర్తి సుధా రెడ్డి అన్నారు.పట్టణ కేంద్రంలోని నీలామాలతి…

మహిళలు స్వయం శక్తితో ఎదగాలి

Feb 10,2024 | 22:54

మహిళలు స్వయం శక్తితో ఎదగాలితిరుపతి టౌన్‌ : మహిళలకు సుస్థిర జీవనోపాధి కల్పించాలన్న ముఖ్యమంత్రి వై.యస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన సంఘ…

మార్చి 18 నుంచి టెన్త్‌ పరీక్షలుజిల్లాలో 30,921 మంది విద్యార్థులుసమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా

Feb 10,2024 | 22:52

మార్చి 18 నుంచి టెన్త్‌ పరీక్షలుజిల్లాలో 30,921 మంది విద్యార్థులుసమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌జిల్లాలో 2024 టెన్త్‌ పరీక్షలు మార్చి 18 వ…

రాపిడో..నిరుద్యోగ యువతకు ఉపాధిగా…రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణఅందుబాటులో కార్లు, ఆటోలు, బైక్‌లు

Feb 10,2024 | 22:51

రాపిడో..నిరుద్యోగ యువతకు ఉపాధిగా…రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణఅందుబాటులో కార్లు, ఆటోలు, బైక్‌లు తిరుపతి జీవకోన స్లమ్‌ ఏరియా.. చిన్న సందులో ఉండే మునెమ్మకు ఇటీవల ఆరోగ్యం బాగోలేదు. ఆటోలో…

పంట కాల్వ పూడ్చి..హైవే నిర్మాణం…రైతన్నకు శాపంఎండుతున్న 220 ఎకరాలు చేతులెత్తేసిన ఇరిగేషన్‌ అధికారులు

Feb 10,2024 | 22:47

పంట కాల్వ పూడ్చి..హైవే నిర్మాణం…రైతన్నకు శాపంఎండుతున్న 220 ఎకరాలు చేతులెత్తేసిన ఇరిగేషన్‌ అధికారులుప్రజాశక్తి- పెళ్లకూరు అన్నదాత పొట్టకొట్టి హైవే నిర్మాణం చేపట్టడమే పాలకుల దృష్టిలో అభివృద్ధిలా ఉంది..…