తిరుపతి-జిల్లా

  • Home
  • రోడ్ల మరమ్మతులు చేపట్టాలి

తిరుపతి-జిల్లా

రోడ్ల మరమ్మతులు చేపట్టాలి

Feb 5,2024 | 16:03

సిద్ధవరం సర్పంచ్ ఇంగిలాల సుజాతమ్మ భర్త ఇంగిలాల రామయ్య వెల్లడి ప్రజాశక్తి-కోట : ఉత్తమ నెల్లూరు నుండి సిద్దవరం గ్రామం వరకు ఇటీవల సంభవించిన మిచాంగ్ తుఫాను…

ప్రపంచ కాన్సర్ డే అవగాహన ర్యాలీ

Feb 4,2024 | 15:37

ప్రజాశక్తి-తిరుపతి సిటీ : ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా తిరుపతిలో అవగాహన ర్యాలీని ఆదివారం నిర్వహించారు. క్యాన్సర్ బారిన పడకుండా నివారణ చాలా ముఖ్యమని, వ్యాధిని ముందుగానే…

చెవిలో పువ్వుతో టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నిరసన

Feb 3,2024 | 22:41

చెవిలో పువ్వుతో టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నిరసనప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ సీఎం జగన్మోహన్‌ రెడ్డి ప్రకటించిన మోసపూరిత డీఎస్సీ నోటిఫికేషన్‌కి వ్యతిరేకంగా తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద తెలుగు…

రిజర్వుడు స్థానాల్లో మార్పు నిట్టూర్పు..!రిజర్వుడ్‌లోనే మార్పుల ‘వేటు’ ‘జనరల్‌’లో ‘సిట్టింగ్‌’లకే చోటు

Feb 3,2024 | 22:39

రిజర్వుడు స్థానాల్లో మార్పు నిట్టూర్పు..!రిజర్వుడ్‌లోనే మార్పుల ‘వేటు’ ‘జనరల్‌’లో ‘సిట్టింగ్‌’లకే చోటుప్రజాశక్తి – తిరుపతి బ్యూరో ఉమ్మడి చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అసెంబ్లీ, పార్లమెంట్‌ అభ్యర్థుల మార్పులు…

లక్ష్య సాధనలో సవాళ్లను అధిగమించాలి

Feb 3,2024 | 22:34

లక్ష్య సాధనలో సవాళ్లను అధిగమించాలిప్రజాశక్తి-క్యాంపస్‌విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని, లక్ష్యసాధనలో ఎదురయ్యే సవాళ్లను, ఒత్తిడిని అధిగమించాలని సైకాలజిస్ట్‌ బండి రుక్మిణి అన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, మహిళా…

మరింత గొప్పగా ధర్మ ప్రచారంధార్మిక సదస్సులో భూమన కరుణాకర్‌రెడ్డి

Feb 3,2024 | 22:32

మరింత గొప్పగా ధర్మ ప్రచారంధార్మిక సదస్సులో భూమన కరుణాకర్‌రెడ్డిప్రజాశక్తి – తిరుమలమఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలు, సూచనలతో సనాతన హిందూ ధర్మప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ధార్మిక…

పోరాడితే పోయేదేమీ లేదు..తప్పక ఘన విజయాలు

Feb 3,2024 | 22:29

పోరాడితే పోయేదేమీ లేదు..తప్పక ఘన విజయాలుప్రజాశక్తి-తిరుపతి సిటి దశాబ్దాల పోరాటానికి…మూడు సంవత్సరాల సుదీర్ఘ దీక్షకు… ఏళ్ల తరబడి నిరీక్షణకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. టిటిడి కార్మికులు సిఐటియు…

ప్రభుత్వాసుపత్రుల్లో ఆధునిక వైద్యసేవలందాలి వైద్య శాఖ సమీక్షలో కలెక్టర్‌ లక్ష్మీషా

Feb 3,2024 | 22:26

ప్రభుత్వాసుపత్రుల్లో ఆధునిక వైద్యసేవలందాలి వైద్య శాఖ సమీక్షలో కలెక్టర్‌ లక్ష్మీషాప్రజాశక్తి – తిరుపతి సిటి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రులలో…

‘చెవిరెడ్డి’ వెంటే ఆ ‘ఎస్‌పి’

Feb 3,2024 | 22:22

‘చెవిరెడ్డి’ వెంటే ఆ ‘ఎస్‌పి’ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తన రాజకీయ మార్కును మరోసారి చాటుకున్నారు. తిరుపతి అర్బన్‌ ఎస్పీగా ఉన్న…