తిరుపతి-జిల్లా

  • Home
  • భ(ఎ)స్మాసురమే..!ప్రభుత్వానికి అఖిలపక్షం హెచ్చరికసమ్మెకు మద్దతుగా రౌండ్‌టేబుల్‌మట్టితింటూ, గంతలతో వినూత్న నిరసనలు

తిరుపతి-జిల్లా

భ(ఎ)స్మాసురమే..!ప్రభుత్వానికి అఖిలపక్షం హెచ్చరికసమ్మెకు మద్దతుగా రౌండ్‌టేబుల్‌మట్టితింటూ, గంతలతో వినూత్న నిరసనలు

Jan 10,2024 | 22:43

భ(ఎ)స్మాసురమే..!ప్రభుత్వానికి అఖిలపక్షం హెచ్చరికసమ్మెకు మద్దతుగా రౌండ్‌టేబుల్‌మట్టితింటూ, గంతలతో వినూత్న నిరసనలుప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ అంగన్‌వాడీల సమ్మెపై ప్రభుత్వం ఎస్మాను పెట్టి బెదిరించడం మానుకోవాలని, జీతాలు పెంచాలని…

రూ.19 లక్షల నగదు సీజ్‌

Jan 10,2024 | 22:40

రూ.19 లక్షల నగదు సీజ్‌ చిల్లకూరు : ఎలాంటి పత్రాల్లేకుండా ఓ ప్రైవేటు బస్సులో తరలిస్తున్న రూ.19 లక్షల నగదును పోలీసులు సీజ్‌ చేశారు. చిల్లకూరు మండలం…

కార్పొరేషన్‌లో అవినీతి’కంపు’

Jan 11,2024 | 14:01

ఉన్నతాధికారుల ‘చేతి’వాటం తిరుపతిలో శానిటేషన్‌ ‘మాఫియా’ అధికార పార్టీతో సమ్మె ‘విచ్ఛిన్నకుల’ లాలూచీ పజాశక్తి – తిరుపతి టౌన్‌ : తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అవినీతి ‘కంపు’…

సిఐటియు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Jan 10,2024 | 22:28

సిఐటియు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మున్సిపల్‌ కార్మికుల సమ్మె ప్రజాశక్తి – గూడూరు టౌన్‌ ఏ.పి.మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ సి.ఐ.టి.యు (అనుబంధం) ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటి…

పూతల’పట్టు’ ఎవరికో..!వైసిపిలో ఆశావాహులు క్యూ ఎంఎస్‌బాబుకు సీటు లేనట్లే.

Jan 10,2024 | 22:26

పూతల’పట్టు’ ఎవరికో..!వైసిపిలో ఆశావాహులు క్యూ ఎంఎస్‌బాబుకు సీటు లేనట్లే..ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో అధికారం మరోసారి చేజిక్కించుకోవడం కోసం జగన్‌ వ్యూహ(సీట్ల)రచన చేస్తున్నారు. తానే స్వయంగా అభ్యర్థుల…

వేతన సవరణ జరపాలి : ఎల్‌ఐసిఉద్యోగుల విధుల బహిష్కరణ

Jan 10,2024 | 22:20

వేతన సవరణ జరపాలి : ఎల్‌ఐసిఉద్యోగుల విధుల బహిష్కరణప్రజాశక్తి -తిరుపతి టౌన్‌వేతన సవరణ తక్షణం జరపాలని కోరుతూ ఎల్‌ఐసి ఉద్యోగులు తిరుపతిలోని బ్రాంచ్‌ 1, బ్రాంచ్‌ 2,…

వరద బాధితుల ధర్నా

Jan 10,2024 | 22:17

వరద బాధితుల ధర్నాప్రజాశక్తి – నాయుడుపేట ‘తహశీల్దార్‌ రావాలి.. మాకు న్యాయంచేయాలి.. విఆర్‌ఒ శ్రీనివాసరావు డౌన్‌డౌన్‌’ అంటూ నాయుడుపేట తహశీల్దార్‌ కార్యాలయం వద్ద లోతట్టు ప్రాంతమైన లోతువానిగుంట…

ఉద్యమం తీవ్రతరం చేస్తాం… 30వ రోజు అంగన్వాడీల సమ్మె

Jan 10,2024 | 17:08

ప్రజాశక్తి-సూళ్లూరుపేట(తిరుపతి) అంగన్వాడి కార్యకర్తల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని అంగన్వాడి జిల్లా నాయకురాలు మేకల హైమావతి అన్నారు.గత 30 రోజులుగా అంగనవాడి కార్మికులు సమ్మె కొనసాగుతుంది.ఇంతవరకు…

వార్డు కార్యదర్శులతో సమీక్

Jan 9,2024 | 23:03

వార్డు కార్యదర్శులతో సమీక్షప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ వార్డు సచివాలయం స్థాయిలో నిర్వహించాల్సిన పలు కార్యక్రమాలపై నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ మంగళవారం వార్డు కార్యదర్శులు, సీవోలు, ఆర్పీలతో వీడియో…