తిరుపతి-జిల్లా

  • Home
  • తిరుపతిలో నాన్‌ ‘లోకల్‌’ వార్‌’

తిరుపతి-జిల్లా

తిరుపతిలో నాన్‌ ‘లోకల్‌’ వార్‌’

Mar 15,2024 | 11:04

ఆరణి గో బ్యాక్‌’ అంటూ బ్యానర్లు అసెంబ్లీ స్థానం స్థానికులకే ఇవ్వాలిశ్రీకాళహస్తి, చంద్రగిరిలో వీడిన టెన్షన్‌ వెంకటగిరిలో ‘కురుగొండ్ల’కే సీటుప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ తిరుపతి అసెంబ్లీ…

మార్క్స్‌ సిద్దాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Mar 14,2024 | 22:16

ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌, యంత్రాంగం దోపిడీ లేని సమాజ నిర్మాణానికి మార్క్సిజమే ఆయుధమని, ఈ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి విస్తారంగా తీసుకెళ్లాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి…

అసాధారణ మేధావి ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌

Mar 14,2024 | 22:15

ప్రజాశక్తి – రేణిగుంట, క్యాంపస్‌ భౌతికశాస్త్రంలో అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చిన అసాధారణ మేధావి ఆల్మర్ట్‌ ఐన్‌స్టీన్‌ అని జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు ఒ.వెంకటరమణ అన్నారు.…

స్విమ్స్‌లో ఘనంగా ప్రపంచ కిడ్నీ దినోత్సవం

Mar 14,2024 | 22:14

ప్రజాశక్తి -తిరుపతి సిటీ స్విమ్స్‌ లో నెఫ్రాలజి విభాగం ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీ పద్మావతి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి…

రైతాంగ కార్మిక వ్యతిరేకి నరేంద్రమోడీ

Mar 14,2024 | 22:13

ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ ఢిల్లీలో రామ్‌లీలా మైదానంలో రైతులు చేస్తున్న పోరాటం జయప్రదం చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లావ్యాప్తంగా సిఐటియు, రైతుసంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిరసన…

కార్మికులపై ‘ఆక్సోరా’ ఉక్కుపాదం

Mar 14,2024 | 22:11

వేతనాలు చెల్లించకుండా కాలయాపననిరసన తెలిపితే తొలగిస్తామంటూ బెదిరింపులుప్రజాశక్తి-శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్‌ తొట్టంబేడు మండలం రౌతు సూరమాల గ్రామ సమీపంలో ఉన్న ఆక్సోరా రిసోర్స్‌…

ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలిప్రత్యేక ప్రతిభావంతులకు యూత్‌ హాస్టల్లో ఆటల పోటీలు

Mar 14,2024 | 00:03

ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలిప్రత్యేక ప్రతిభావంతులకు యూత్‌ హాస్టల్లో ఆటల పోటీలుప్రజాశక్తి – తిరుపతి సిటి సమాజంలో ప్రత్యేక ప్రతిభావంతులు వివక్షకు గురవుతున్నారని, కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని రాస్‌ ప్రధాన…

సర్వేనంబర్‌ 12(1) పెట్లూరు పేదలకే..చదును చేస్తున్న వ్యవసాయ కూలీలుమరోసారి అడ్డుకున్న ఫారెస్టు రేంజర్‌సాగుచేసి తీరుతామని పేదలు పట్టు

Mar 13,2024 | 23:57

సర్వేనంబర్‌ 12(1) పెట్లూరు పేదలకే..చదును చేస్తున్న వ్యవసాయ కూలీలుమరోసారి అడ్డుకున్న ఫారెస్టు రేంజర్‌సాగుచేసి తీరుతామని పేదలు పట్టుప్రజాశక్తి – వెంకటగిరి రూరల్‌ సర్వే నంబర్‌ 12(1) రెవెన్యూ…

విభజించి పాలించేందుకే సీఏఏ!సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బిజెపి ప్రభుత్వం హడావిడిగా తీసుకొచ్చిన భారత పౌరసత్వ సవరణ (సిఎఎ)

Mar 13,2024 | 23:53

విభజించి పాలించేందుకే సీఏఏ!సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బిజెపి ప్రభుత్వం హడావిడిగా తీసుకొచ్చిన భారత పౌరసత్వ సవరణ (సిఎఎ) చట్టం విభజించి పాలించేందుకేనని ముస్లీం మైనార్టీలు, మేధావులు, లౌకికవాదులు…