కాకినాడ-జిల్లా

  • Home
  • ఇంధన వనరులను పొదుపుగా వినియోగించుకోవాలి

కాకినాడ-జిల్లా

ఇంధన వనరులను పొదుపుగా వినియోగించుకోవాలి

Dec 14,2023 | 23:11

ప్రజాశక్తి- కాకినాడ ప్రకృతి ప్రసాదించిన ఇంధన వనరులను పొదుపుగా వినియోగించుకోవడం ద్వారా భావితరాలకు అందించడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికాశుక్లా అన్నారు. గురువారం జాతీయ…

లబ్ధిదారుల జాబితా కలెక్టర్‌కు అందజేత

Dec 14,2023 | 23:09

ప్రజాశక్తి – యానాం సముద్రంలో ఒఎన్‌జిసి వేస్తున్న రెండో గ్యాస్‌ పైపులైన్‌ వల్ల నియో జకవర్గంలో ఉపాధి కోల్పో యిన లబ్ధిదారుల జాబి తాను పుదుచ్ఛేరి కలెక్టర్‌కు…

నత్తనడకన అమృత్‌ పథకం

Dec 14,2023 | 23:07

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి జిల్లాలో పట్టణాలు, కాకినాడ నగరపాలక సంస్థలో మురుగునీటి కాలువల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొం టున్నారు. మురుగునీటి…

అథ్లెటిక్స్‌ పోటీలకు ఏర్పాట్లు పూర్తి

Dec 14,2023 | 23:02

ప్రజాశక్తి – గండేపల్లి కాకినాడ జెఎన్‌టియుకె పరిధి లోని అంతర్‌ కళాశాల మెన్‌ అండ్‌ వుమెన్‌ అథ్లెటిక్స్‌ ఛాంపి యన్‌ షిప్‌-2023 పోటీలకు సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్‌…

కదం తొక్కిన ఆశాలు

Dec 14,2023 | 22:58

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి ఎన్నో ఏళ్లుగా అపరిస్తృతంగా ఉన్న ఆశాల కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రెండురోజులపాటు చేపట్టిన 36 గంటల నిరసన కార్యక్రమానికి…

అంగన్‌వాడీ కేంద్రాల ఆక్రమణ

Dec 14,2023 | 22:56

ప్రజాశక్తి – యంత్రాంగం అంగన్‌వాడీ కేంరదాలను అక్రమించేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఉద్యమాన్ని అణచివేసేందుకు అధికారయంత్రాంగంతో దుశ్చర్యలకు దిగుతోంది. ఇందులో భాగంగా కేంద్రాల తాళాలలు పగులగొట్టించింది.…

3వ రోజు మరింత ఉధృతం

Dec 14,2023 | 22:52

ప్రజాశక్తి – యంత్రాంగం తమ దీర్ఘకాలిక సమస్యలపై అంగన్‌వాడీలు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం వారిని రెచ్చకొట్టే చర్యలకు పాల్పడుతోంది. అంగన్‌వాడీల సమ్మెకు ముందు ప్రభుత్వం చర్చలకు…

అంగన్వాడి కేంద్రాల తాళాలు బద్దలు కొట్టిన సచివాలయ సిబ్బంది

Dec 14,2023 | 16:46

ప్రజాశక్తి-ఏలేశ్వరం(కాకినాడ) : తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెలో భాగంగా సెంటర్లకు తాళాలు వేసి ప్రత్తిపాడు సెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు.…