కాకినాడ-జిల్లా

  • Home
  • నీట మునిగిన కాలనీ స్థలాల పరిశీలన

కాకినాడ-జిల్లా

నీట మునిగిన కాలనీ స్థలాల పరిశీలన

Dec 7,2023 | 22:16

ప్రజాశక్తి-ఏలేశ్వరంప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు నీట మునిగిన నేపథ్యంలో టిడిపి ప్రత్తిపాడు ఇన్చార్జ్‌ వరుపుల సత్యప్రభ టిడిపి, జనసేన కార్యకర్తలతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ…

అధికారులతో మంత్రి రాజా సమీక్ష

Dec 7,2023 | 22:15

ప్రజాశక్తి-కోటనందూరుతుపాను ప్రభావం వల్ల గత మూడు రోజుల నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల నష్టపోయిన పంటను అంచనా వేసి త్వరితగతిన ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని రోడ్లు…

తుపాను బాధితులకు సాయం అందజేత

Dec 7,2023 | 22:12

ప్రజాశక్తి-కోటనందూరుతుపాను ప్రభావంతో నష్టపోయిన బాధితులకు టిడిపి తుని నియోజకవర్గ ఇన్‌ఛార్జి యనమల దివ్య గురువారం నిత్యావసరాలను పంపిణీ చేశారు. తొండంగి మండలం బెండపూడిలో ఎన్‌టిఆర్‌ కాలనీలో బాధితులకు…

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : సిపిఎం

Dec 7,2023 | 22:10

కరప : వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. మండలంలోని నడకుదురు, పెనుగుదురు, కరప, వేములవాడ, వాకాడ, వలసపాకలలో గురువారం పార్టీ…

పిఎఫ్‌ సొమ్ము కోసం మెస్‌ వర్కర్స్‌ ధర్నా

Dec 7,2023 | 22:06

ప్రజాశక్తి-కాకినాడకాకినాడ జిజిహెచ్‌లో మెస్‌ కార్మికుల జీతాల నుంచి కట్‌ చేసిన పిఎఫ్‌ వాటా సొమ్మును కార్మికుల పిఎఫ్‌ ఖాతాలో జమ చేయాలని కోరుతూ జిజిహెచ్‌ మెస్‌ వర్కర్స్‌…

పంట, ఆస్తి నష్టాల గణన వేగవంతం

Dec 7,2023 | 22:03

ప్రజాశక్తి-కాకినాడ తుపాను ప్రభావం తగ్గిన నేపథ్యంలో జిల్లాలో సహాయక చర్యలు, పంట, ఆస్తిని నష్టాల గణన వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ డా కతికా శుక్లా అధికారులను…

కళ్లెదుటే నీటి పాలైన వరి

Dec 7,2023 | 22:08

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధికర్షకులకు నిత్యం కష్టాలు తప్పడం లేదు. ఒకపక్క ప్రభుత్వ నిర్లక్ష్యం, మరోవైపు పెరుగుతున్న పెట్టుబడులతో అన్నదాతలు నిరంతరం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇంకోవైపు ప్రకృతి వైపరీత్యాలతో…

సుబ్రహ్మణ్యస్వామి ఉత్సవాలు ప్రారంభం

Dec 7,2023 | 13:55

ప్రజాశక్తి-శంఖవరం : కాకినాడ జిల్లా మండల కేంద్రమైన శంఖవరం గ్రామంలో గల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో గురువారం మొదటి ఆలయ అర్చకులు చదువుల సాయికుమార్ పందిరి రాట…

నిండుకున్న పంపా రిజర్వాయర్‌

Dec 7,2023 | 00:26

ప్రజాశక్తి – అన్నవరం గత మూడు రోజులుగా భారీ వర్షాలకు అన్నవరం పంపా రిజర్వాయర్‌లోని నీటిమట్టం బ్రహ్మ దగ్గర స్థాయి దగ్గర్లో గురువారం సాయంత్రానికి 103 అడుగులు…