చిత్తూరు

  • Home
  • ఏనుగుల దాడిలో పశువుల కాపరి మృతి

చిత్తూరు

ఏనుగుల దాడిలో పశువుల కాపరి మృతి

Dec 5,2023 | 22:06

ప్రజాశక్తి- పులిచెర్లమండలం ఎర్రపాపిరెడ్డి గారిపల్లి పంచాయతీ గేటుకాడ బెస్తపల్లి సమీపంలో మంగళవారం సాయంత్రం ఏనుగుల దాడిలో పశువుల కాపరి మతి చెందారు. ఎస్‌ఐ రవిప్రకాష్‌ రెడ్డి తెలిపిన…

ప్రశ్నార్థకంగా పనులు

Dec 5,2023 | 22:05

నాణ్యత నామమాత్రం నాసిరకంగా అంతర్‌ రాష్ట్ర రహదారి పనులు రూ.45 లక్షలు మట్టిపాలు?ప్రజాశక్తి- చిత్తూరుఈ ఫోటోలు కనిపిస్తున్న దశ్యం యాదమరి మండలం మార్లబండ క్రాస్‌ చిత్తూరు- గుడియాత్తం…

తుపాన్‌ ప్రభావిత ప్రాంతాలలో ఎంపీడీఓ పర్యటన

Dec 5,2023 | 22:02

ప్రజాశక్తి- వెదురుకుప్పం: మండలంలో తుపాన్‌ వల్ల కలిగిన సమస్యలను ఎంపీడీఓ ప్రేమ్‌ కుమార్‌ క్షేత్రస్థాయిలో పర్యటించి గుర్తించారు. మంగళవారం మాంబేడు ఏఏడబ్ల్యూలో ఆయన పర్యటించారు. వర్షాలకు పూర్తిగా…

మిచౌంగ్‌ ప్రతాపం.. నిండామునిగిన రైతాంగం

Dec 5,2023 | 22:01

పొంగిపొరలిన ‘కుశస్థలి’ పలు ప్రాంతాలు జలమయం వేగంగా సహాయక చర్యలునీటి మునిగిన పంటలువరికి తీవ్రనష్టం ప్రజాశక్తి- నగరి మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో శనివారం రాత్రి నుంచి మంగళవారం…

నేల, నీరు జీవవైవిధ్యానికి ఎంతో అవసరం

Dec 5,2023 | 21:29

ఎస్వీ వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ ప్రపంచ మృత్తికా దినోత్సవ వేడుకలుప్రజాశక్తి-క్యాంపస్‌: జీవవైవిధ్యానికి నేల, నీరు ఎంతో అవసరం అని శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాల అసోసియేట్‌…

ముంచేస్తున్న మిచౌంగ్‌

Dec 4,2023 | 22:15

వీడని వాన – వణికిస్తున్న చలిప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో చిత్తూరు జిల్లా చికురుటాకులా వణికిపోతోంది.…

అభివృద్ధి బాగుంది : మంత్రి పెద్దిరెడ్డి 

Dec 3,2023 | 13:36

ప్రజాశక్తి-కార్వేటినగరం : నియోజకవర్గంలో కార్వేటి నగరం మండలం అభివృద్ధి బాగా ఉందని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనియాడారు. ఆదివారం నారాయణవనం కి ప్రోగ్రాంకి పాల్గొనేటందుకు…

భూమి మనిషి విలువను పెంచుతుంది: జెసి

Dec 2,2023 | 22:48

ప్రజాశక్తి- బంగారుపాళ్యం: భూమి మనిషి విలువ పెంచుతుందని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని భూమిలేని పేదలకు భూ…

లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్‌

Dec 2,2023 | 22:47

చిత్తూరు అర్బన్‌: బంగాళాఖాతంలో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో నగరపాలక అధికారులు, యంత్రాంగం క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని నగర కమిషనర్‌…