చిత్తూరు

  • Home
  • క్షేత్రస్థాయిలో పరిశీలన వేగవంతం : డిఆర్‌ఓ

చిత్తూరు

క్షేత్రస్థాయిలో పరిశీలన వేగవంతం : డిఆర్‌ఓ

Dec 20,2023 | 22:23

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: డిసెంబర్‌ 9వ తేదీ వరకు వచ్చిన క్లెయిమ్‌లకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన వేగవంతంగా జరుగుతోందని, 2024 జనవరి 5 ఓటర్ల జాబితాలను విడుదల చేయడం…

‘జగనన్న విదేశీ దీవెన’తో రూ.1.25కోట్లు ఆర్థికసాయం

Dec 20,2023 | 22:22

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ప్రతిభావంతులైన విద్యార్థుల బ్రతుకుల్లో వెలుగులు నింపే బహత్తర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించినందుకు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షణ్మోహన్‌ కతజ్ఞతలు తెలిపారు. బుధవారం…

జగన్‌ని ఇంటికి పంపుతాం..

Dec 20,2023 | 22:20

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ సమస్య పరిష్కారం కోసం అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారని, సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించకుంటే జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దిగిపోవడం కాయమని అంగన్వాడీ…

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా…మ్రోగిన సమ్మె సైరన్‌

Dec 20,2023 | 22:18

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: బండెడు చాకిరీ… బిత్తెడు జీతం… నెలాఖరుకు జీతం వచ్చే పరిస్థితి లేదు.. ఏండ్ల తరబడీ పనిచేస్తున్నా పెరగని జీతం.. ఇదీ సమగ్రశిక్ష ఉద్యోగుల పరిస్థితి.…

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Dec 19,2023 | 22:34

ప్రజాశక్తి-వెదురుకుప్పం: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని వైఎస్సార్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బి.అన్నపూర్ణ శారద అన్నారు. మంగళవారం వెదురుకుప్పం ఎన్‌.ఎస్‌.ఎస్‌ యూనిట్‌…

చేతివృత్తులతో ఆర్థికాభివృద్ధి : సీడీపీవో

Dec 19,2023 | 22:33

ప్రజాశక్తి-గంగాధరనెల్లూరు: చేతివత్తులతోనే మహిళల ఆర్థికాభివద్ధి సాధ్యమవుతుందని సిడిపిఓ వినతశ్రీ అన్నారు. పాలసముద్రం మండలంకు చెందిన రూరల్‌ అక్షన్‌ ఫర్‌ సోషయల్‌ సర్వీస్‌ సంస్థ ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు…

ప్రభుత్వాసుపత్రిని ప్రైవేటుపరం చేస్తే ఊరుకోం..

Dec 19,2023 | 22:32

అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాల హెచ్చరికప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని పూర్తిగా ప్రైవేటుపరం చేస్తే చూస్తు ఊరుకోమని అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు హెచ్చరించారు. మంగళవారం…

విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి

Dec 19,2023 | 22:30

ప్రజాశక్తి-యాదమరి: విద్యార్థులు సైన్స్‌ పట్ల అవగాహన పెంచుకొని భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఎంఈవో రుక్మిణమ్మ తెలిపారు. మంగళవారం యాదమరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సైన్స్‌ ఫెయిర్‌ కార్యక్రమాన్ని…

జాతీయస్థాయి త్రోబాల్‌ పోటీలకు ధనుష్‌

Dec 19,2023 | 21:37

ప్రజాశక్తి- కుప్పం: మండలంలోని టి.సదుమూరు గ్రామం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న కె.ధనుష్‌ త్రోబాల్‌ పోటీల్లో జాతీయస్థాయికి ఎంపిక అయినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయులు…