ఏలూరు-జిల్లా

  • Home
  • ‘మానవ సేవే మాధవ సేవ’

ఏలూరు-జిల్లా

‘మానవ సేవే మాధవ సేవ’

Jan 12,2024 | 21:33

ప్రజాశక్తి – చింతలపూడి మానవసేవే మాధవ సేవ అని ఏరియా కమ్యూనిటీ ప్రభుత్వ హాస్పిటల్‌ సూపరిడెంట్‌ ఎస్‌కె.హఫీజా, నగర పంచాయతీ కమిషనర్‌ ఎన్‌.రాంబాబు అన్నారు. చింతలపూడి పట్టణం…

ఆటోడ్రైవర్ల సంక్షేమానికి కృషి

Jan 11,2024 | 20:46

ప్రజాశక్తి – భీమడోలు ఆటో డ్రైవర్ల సంక్షేమానికి, అభివృద్ధికి జనసేన తన వంతు సహాయ సహకారాలు అందజేస్తుందని ఆపార్టీ ఉంగుటూరు నియోజకవర్గం ఇన్‌ఛార్జి పి.ధర్మరాజు హామీ ఇచ్చారు.…

మృతుని భార్యకు రూ.10 వేలు అందజేత

Jan 11,2024 | 20:43

ప్రజాశక్తి – ఆగిరిపల్లి కృష్ణాజిల్లా సహాకార కేంద్ర బ్యాంక్‌ సర్కులర్‌ ప్రకారం పి ఎసిఎస్‌లో రు ణాలు పొందిన ల బ్ధిదారులు స హజ మరణం పా…

రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో విద్యార్థుల రక్తదానం

Jan 11,2024 | 20:42

ఏలూరు అర్బన్‌ : భారతరత్న డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ 125 అడుగుల సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణ సందర్భంగా సామాజిక సమతా సంకల్ప కార్యక్రమాల్లో భాగంగా ఏలూరు సర్వజన…

యువత క్రీడల్లో రాణించాలి

Jan 11,2024 | 20:40

ప్రజాశక్తి – చింతలపూడి యువత క్రీడల్లో రాణించాలని చింతలపూడి ఎంపిపి రాంబాబు, జెడ్‌పిటిసి మోలుగుమాటి నిరజసుధాకర్‌ అన్నారు. చింతలపూడి మండలం రాఘవపురం గ్రామంలో ప్రతిష్టాత్మక క్రికెట్‌ టోర్నమెంట్‌ను…

ఆకట్టుకున్న అంబేద్కర్‌ చిత్ర ప్రదర్శన

Jan 11,2024 | 20:39

ప్రజాశక్తి – ఏలూరు డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను జిల్లా కలెక్టర్‌ వె.ప్రసన్న వెంకటేష్‌ ప్రారంభించారు. ఈనెల 19వ తేదీన అమరావతిలో…

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

Jan 10,2024 | 20:59

ఏలూరు టౌన్‌ : ఏలూరు ఎంఎల్‌ఎ ఆళ్ల నాని బుధవారం నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి శంఖుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 40 డివిజన్‌లో రూ.57.61…

డిగ్రీ కళాశాలలో యూత్‌ ఫెస్టివల్‌

Jan 10,2024 | 20:57

భీమడోలు : సమైక్యత, సోదర భావం, సమ భావన పెరగడానికి పండగల సందర్భంగా చేపట్టే కార్యక్రమాలు సహకరిస్తాయని భీమడోలు శ్రీవెంకటేశ్వర డిగ్రీ, జూనియర్‌ కళాశాల ప్రధాన ఆచార్యులు…

వృద్ధులకు కళ్లజోళ్ల పంపిణీ

Jan 10,2024 | 20:56

ముసునూరు : అట్లూరి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అట్లూరి వెంకట రవీంద్ర కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో గత రెండు రోజుల క్రితం…