అల్లూరి-సీతారామరాజు

  • Home
  • అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి సిపిఎం సాయం

అల్లూరి-సీతారామరాజు

అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి సిపిఎం సాయం

Dec 19,2023 | 14:02

విఆర్‌ పురం (అల్లూరి) : మండలంలోని రాజపేట పంచాయతీలో ఉన్న సీతంపేట గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైన ఇంటి కుటుంబ సభ్యులను సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో…

ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

Dec 19,2023 | 00:24

  ప్రజాశక్తి-హుకుంపేట:మండలంలోని పట్టం పంచాయతీ కుమ్మరిపుట్టు గ్రామంలో సోమవారం క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. ముందుగా చిన్నారుల పాటలు, నృత్యాలు అలరించాయి. బాల యేసు జన్మదిన సందర్భంగా కేక్‌…

మాట తప్పిన జగన్‌కు గుణపాఠం

Dec 19,2023 | 00:22

ప్రజాశక్తి-పాడేరు:అంగన్వాడీలకు తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా, ఉద్యమిస్తున్న అంగన్వాడీలపై నిర్బంధాన్ని సిఎం జగన్‌ ప్రయోగిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని…

సిఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలనప్ర

Dec 17,2023 | 23:49

జాశక్తి-పాడేరు: ఈ నెల 21న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చింతపల్లి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్‌ అధికారులతో…

గర్భిణులు,బాలింతలు,చిన్నారుల నిరసనలు

Dec 17,2023 | 23:47

ప్రజాశక్తి-అరకులోయ రూరల్‌: ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం ఆరవ రోజుకు చేరింది. అంగన్వాడి కేంద్రం పరిధిలో…

ప్రభుత్వ తీరుపై అంగన్వాడీల ఆగ్రహం

Dec 17,2023 | 00:19

ప్రజాశక్తి – విలేకర్ల యంపాడేరులో నినాదాలు చేస్తున్న అంగన్‌వాడీలు త్రాంగంసమస్యలను పరిష్కరించాలని అల్లూరి జిల్లాలో అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె శనివారం ఐదో రోజుకు చేరింది. కేంద్రాల తాళాలు…

ఎమ్మెల్సీ షేక్‌ షాబ్జికి నివాళులర్పించిన అంగన్వాడీలు

Dec 16,2023 | 12:13

మారేడుమిల్లి (అల్లూరి) : తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ … అంగన్వాడీలు కొనసాగిస్తున్న సమ్మె శనివారంతో ఐదో రోజుకు చేరింది. ఈరోజు ఉదయం మారేడుమిల్లి మండలంలోని…

పట్టువిడవని అంగన్‌వాడీలు

Dec 16,2023 | 00:49

ప్రజాశక్తి – విలేకర్ల యంత్రాంగం సమస్యలను పరిష్కరించాలని శాంతియుతంగా అంగన్‌వాడీలు చేపడుతున్న నిరసనలు శుక్రవారం నాల్గో రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం, అధికారులు అంగన్‌వాడీలను పలు ఇబ్బందులకు గురి…

అంగన్‌వాడీల సమ్మె ఉధృతం

Dec 15,2023 | 00:54

ప్రజాశక్తి – యంత్రాంగం:సమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె ఉధృతంగా గరువారం కొనసాగింది. వివిధ రూపాల్లో అంగన్‌వాడీలు ఆందోళనలు చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెందుర్తి:ఐసిడిఎస్‌…