తూర్పు-గోదావరి

  • Home
  • ముగ్గురు విద్యార్థులకు అస్వస్థత

తూర్పు-గోదావరి

ముగ్గురు విద్యార్థులకు అస్వస్థత

Feb 22,2024 | 22:11

ప్రజాశక్తి-గోపాలపురంమండలంలోని గంగోలు పరిధిలో యర్రవరంలో ఎంపిపి పాఠశాలకు వెళ్లి వచ్చిన ముగ్గురు విద్యార్థులు అస్వస్థత గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పాఠశాలలో ఒకటో తరగతి నుండి 5వ…

ఇంటర్మీడియట్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

Feb 22,2024 | 22:07

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌మాట్లాడుతూ, జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలకు 52 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. రాష్ట్ర విద్యా శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ప్రవీణ్‌…

కొండ దిగని బియ్యం ధరలు

Feb 22,2024 | 22:04

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిబియ్యం ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో ధరలు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన నెల వ్యవధిలో పది శాతం పైగా బియ్యం…

బిజెపి ప్రభుత్వాన్ని సాగనంపండి : వెంకన్న

Feb 22,2024 | 15:14

దేవరపల్లి : నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపాలని,వ్వవసాయకార్మికసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి వెంకన్న పేర్కొన్నారు. పండించిన పంటలకు కనీస మద్దతు ధర కావాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌…

మాతృభాషను మరువకూడదు

Feb 21,2024 | 22:39

ప్రజాశక్తి-తాళ్లపూడి, నల్లజర్లనేటి ఆధునిక సమాజంలో మనుగడ కోసం ప్రతి వ్యక్తి ఇతర భాషలపై ఆధారపడడం తప్పు కానప్పటికీ మాతృ భాష పరిరక్షణ కోసం కృషి చేయాలని తాళ్లపూడి…

అక్రమ లే ఆఫ్‌ ఉపసంహరించాలి

Feb 21,2024 | 22:37

ప్రజాశక్తి-బిక్కవోలుబ్లూ క్రాఫ్ట్‌ గ్లూకోజ్‌ ఫ్యాక్టరీ అక్రమ లే ఆఫ్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. బ్లూ క్రాఫ్ట్‌ ఉద్యోగులు తమకు…

మెగా జాబ్‌ మేళా నిర్వహణకు ఏర్పాట్లు

Feb 21,2024 | 22:35

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌రాజమహేంద్రవరంలో ఐదు జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతకు మెగా జాబ్‌ మేళా నిర్వహించి ఆరు వేల మందికి ఉద్యోగ కల్పన చేయనున్నట్లు డిఆర్‌డిఎ ప్రాజెక్ట్‌…

పులి జాడ కోసం అధికారుల గాలింపు

Feb 21,2024 | 22:33

ప్రజాశక్తి-గోపాలపురం మండలంలోని పెద్దాపురం గ్రామ సమీపంలోని పొలాల్లో ప్రస్తుతం పులు సంచరిస్తోందని ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ఎల్‌.ధనరాజు తెలిపారు. మంగళవారం సాయంత్రం పోలవరం కుడి కాలువపై ఉన్నట్టు…

మట్టి మాఫియా ఆగడాలు

Feb 21,2024 | 22:32

ప్రజాశక్తి- గోకవరం గత రెండు, మూడు సంవత్సరాలుగా గోకవరం మండలం అచ్యుతాపురం, బాబాజీపేట కొండల్లో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగు తున్నాయి. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు…