పశ్చిమ-గోదావరి

  • Home
  • భూ హక్కు యాక్టు 27ను రద్దు చేయాలి

పశ్చిమ-గోదావరి

భూ హక్కు యాక్టు 27ను రద్దు చేయాలి

Dec 20,2023 | 20:48

ప్రజాశక్తి – తణుకురూరల్‌ చీకటి చట్టం 27ను వెంటనే రద్దు చేయాలని తణుకు న్యాయవాదులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం కోర్టు విధులు బహిష్కరించి రిలే నిరాహార…

తోలేరులో నాటిక పోటీలు ప్రారంభం

Dec 20,2023 | 20:48

ప్రజాశక్తి – వీరవాసరం ఇప్పటికే నాటికలను ప్రేక్షకులు ఆదరించడం వల్లే కళాపరిషత్‌లు కొనసాగుతున్నాయని జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ గంటా పద్మశ్రీ ప్రసాద్‌ అన్నారు. తోలేరులో సుబ్రహ్మణ్యేశ్వర కళాపరిషత్‌…

రైలు ఢకొీని 80 గొర్రెలు మృతి 

Dec 20,2023 | 20:46

భీమవరం రూరల్‌ :భీమవరం శివారు ఉండి రోడ్డు సమీపంలో పట్టాల దాటుతున్న గొర్రెల మందను ఓ రైలు ఢకొీంది. దీంతో 80 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి.…

పేదల ఆరోగ్యానికి భరోసా ఆరోగ్యశ్రీ

Dec 20,2023 | 20:40

ప్రజాశక్తి – నరసాపురం టౌన్‌ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న అతిపెద్ద కార్యక్రమం ఆరోగ్య శ్రీ అని ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. చిట్టవరం గ్రామ సచివాలయం…

ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్‌

Dec 20,2023 | 20:39

సర్పంచి భూపతిరాజు వెంకట జగ్గరాజు ప్రజాశక్తి – కాళ్ల పల్లె ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో వైసిపి ప్రభుత్వం పనిచేస్తోందని గ్రామ సర్పంచి భూపతిరాజు వెంకట…

ఎస్‌కెఎస్‌డి విద్యార్థినులకు అభినందన

Dec 19,2023 | 21:13

ప్రజాశక్తి – తణుకు రూరల్‌ ఆదికవి నన్నయ యూనివర్సిటీ బాస్కెట్‌బాల్‌ (ఉమెన్‌) ఇంటర్‌ కాలేజీయెట్‌, యూ నివర్సిటీ సెలక్షన్స్‌లో ఎస్‌కెఎస్‌డి కళాశాల విద్యార్థినులు నాలుగో స్థానాని సాధించారని…

ఎఎస్‌ఎన్‌ఎం కళాశాలలో జాతీయస్థాయి సెమినార్‌

Dec 19,2023 | 21:00

ప్రజాశక్తి – పాలకొల్లు పాలకొల్లు ఎఎస్‌ఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆక్వా కల్చర్‌పై జాతీయ స్థాయి సదస్సు మంగళవారం నిర్వ హించారు. రొయ్యలు, చేపల సాగులో పురోగతి,…

న్యాయవాదుల నిరసన

Dec 19,2023 | 20:42

ప్రజాశక్తి – నరసాపురం టౌన్‌ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు చేపట్టిన నిరసన కొనసాగింది. ప్రజల ఆస్తులకు…

దాళ్వాలో ప్రతి ఎకరాకూ నీరు

Dec 19,2023 | 19:02

పోడూరు మండల సమావేశంలో జెడ్‌పిటిసి సభ్యులు పెద్దిరాజు ప్రజాశక్తి – పోడూరు రానున్న దాళ్వా పంటకు ప్రతి ఎకరాకు నీరు అందించే బాధ్యత ఎంఎల్‌ఎ శ్రీరంగనాథరాజు తీసుకున్నారని…