అన్నమయ్య-జిల్లా

  • Home
  • అణగారిన వర్గాల ఆశాజ్యోతి ఫూలే : కలెక్టర్‌

అన్నమయ్య-జిల్లా

అణగారిన వర్గాల ఆశాజ్యోతి ఫూలే : కలెక్టర్‌

Nov 28,2023 | 20:58

ప్రజాశక్తి-రాయచోటి అణగారిన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫూలే అని కలెక్టర్‌ గిరీష, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే 133వ వర్ధంతి…

ఆహ్లాదాన్నిచ్చేలా నగరవనాన్ని తీర్చిదిద్దాలి

Nov 28,2023 | 20:57

ప్రజాశక్తి -రాయచోటి రాయచోటికి మణిహారంలా సందర్శకులకు ఆహ్లాదం, ఆరోగ్యం అందించేలా నగరవనం నిర్మాణాలు అభివద్ది చేయాలని కలెక్టర్‌ గిరీష, ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.…

నాణ్యమైన విద్యుత్‌ సరఫరానే లక్ష్యం

Nov 28,2023 | 20:54

ప్రజాశక్తి-రాయచోటి వ్యవసాయ, గహ రంగం అవసరాలు తీర్చడంతోపాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరాతో ఆ ప్రాంతం అభివద్ధి చెందేందుకు 132-33 కెవి విద్యుత్‌ ఉపకేంద్రాలు ఎంతో ఉపయోగపడ తాయని…

నాగబాబును కలిసిన ‘మలిశెట్టి’

Nov 28,2023 | 20:50

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ జనసేన పిఎసి సభ్యులు నాగబాబును మంగళగిరిలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసినట్లు జనసేన అసెంబ్లీ ఇన్‌ఛార్జి మలిశెట్టి వెంకటరమణ తెలిపారు. నియోజకవర్గంలో జనసేన పార్టీని అభివద్ధి…

నాగబాబును కలిసిన మలిశెట్టి వెంకటరమణ

Nov 28,2023 | 14:56

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (అన్నమయ్యజిల్లా) : జనసేన పార్టీ పి.ఎ.సి సభ్యులు నాగబాబును మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసినట్లు రాజంపేట జనసేన అసెంబ్లీ ఇంచార్జ్‌…

‘ఆడుదాం ఆంధ్రా’కు నేటి నుంచి రిజిస్ట్రేషన్లు : కలెక్టర్‌

Nov 27,2023 | 17:29

ప్రజాశక్తి – రాయచోటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరానికి నేటి నుంచి జిల్లాలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని కలెక్టర్‌ గిరీష పిఎస్‌ తెలిపారు.…

అమీన్ పీర్ దర్గా సందర్శించిన అగా మొహిద్దిన్

Nov 27,2023 | 17:29

ప్రజాశక్తి-కలికిరి: కడప అమీన్ పీర్ దర్గా (పెద్ద దర్గా)ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అగ మొహిద్దిన్ సందర్శించాడు. కడప అమీన్ పీర్ దర్గా లో…

ప్రజా సమస్యల పరిష్కారానికి కషి : జెసి

Nov 27,2023 | 17:17

ప్రజాశక్తి- రాయచోటి ‘జగనన్నకు చెబుదాం’, స్పందన కార్యక్రమాల్లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేయాలని జెసి ఫర్మన్‌ అహ్మద్‌ఖాన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని స్పందనలో ప్రజా…

మత్స్యకారుల సంపద పెంపునకు కృషి

Nov 26,2023 | 21:38

ప్రజాశక్తి- రాయచోటి జిల్లాలో మత్స్య కారులందరికీ అందుబాటులో ఉంటూ వారి సంపద పెంపునకు కషి చేస్తానని జిల్లా మత్స్యశాఖ అధికారి ఎస్‌. సుస్మిత పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో…