పల్నాడు

  • Home
  • మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యలపై యుటిఎఫ్‌ నిరసన

పల్నాడు

మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యలపై యుటిఎఫ్‌ నిరసన

Dec 8,2023 | 00:47

మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు, యుటిఎఫ్‌ నాయకులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కోసం అవసరమైతే ప్రత్యక్ష అందోళనలు చేపడతామని…

నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి

Dec 8,2023 | 00:42

ఈపూర్‌: మిచాంగ్‌ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో పంట నష్టపోయి రైతులు ఆవే దన వ్యక్తం చేస్తుంటే ముఖ్యమంత్రి జగ న్మోహన్‌ రెడ్డికి ప్రైవేటు కార్యక్రమాలపై ఉన్న శ్రద్ధ…

ట్రాఫిక్‌ సిఐగా శోభన్‌ బాబు బాధ్యతలు స్వీకరణ

Dec 8,2023 | 00:34

ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేస్తున్న శోభన్‌ బాబు పల్నాడు జిల్లా: ఇటీవల జరిగిన సాధారణ బదిలీలలో భాగంగా నరసరావుపేట ట్రాఫిక్‌ సిఐగా బాధ్య తలు స్వీకరించిన…

క్రీడా పోటీల కోసం కిట్లు అందజేత

Dec 8,2023 | 00:30

 క్రీడా సామగ్రి అందజేస్తున్న ఎమ్మెల్యే శంకరరావు అచ్చంపేట: యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు ప్రతిభ ఉన్న క్రీడాకారులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం…

అన్నం సరిగా పెట్టకుండా అరుపులు

Dec 8,2023 | 00:26

విద్యార్థినులతో మాట్లాడుతున్న ప్రత్యేకాధికారి ఆంజనేయులు ప్రజాశక్తి-పిడుగురాళ్ల : పట్టణంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల (బాలికల) వసతిగృహాన్ని పిడుగురాళ్ల జూనియర్‌ సివిల్‌ జడ్జి మురళీ గంగాధర్‌రావు, మండల…

మెడికల్‌ షాపులలో విజిలెన్స్‌ తనిఖీలు

Dec 8,2023 | 00:25

దుకాణాల్లో తనిఖీలు చేస్తున్న అధకారులు ప్రజాశక్తి- పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని మెడికల్‌ షాపుల్లో బిల్లులు లేకుండా, ఫార్మాసిస్ట్‌ లేకుండా నాణ్యత లేని…

10న మహాసభను జయప్రదం చేయండి

Dec 8,2023 | 00:23

 వినుకొండ: నియోజవర్గంలోని ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ కార్మికులు, వినుకొండ పుర పాలక సంఘం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యో గులను గురువారం జేఏసీ అమరావతి, పల్నాడు…

కౌలు రైతులనూ ఆదుకుంటాం

Dec 8,2023 | 00:20

అచ్చంపేట: మిచాంగ్‌ తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర రావు అన్నారు గురువారం. అచ్చం పేట…

పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో

Dec 6,2023 | 23:11

అమరావతి: మండల కేంద్రం లోని బండచేను, కాలచక్ర కాలనీ నీటి ప్రవా హంలో మునిగి పోవడంతో స్థానిక తహశీల్దార్‌ ఆధ్వర్యంలో పలోటి కాలే జీలో పునరావాస కేంద్రం…