విజయనగరం

  • Home
  • ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులను ఒప్పించాలి

విజయనగరం

ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులను ఒప్పించాలి

Dec 23,2023 | 21:36

 ప్రజాశక్తి-సాలూరు  :  పేదల గృహ నిర్మాణంలో లబ్ధిదారులను ఒప్పించి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఐటిడిఎ పిఒ విష్ణుచరణ్‌ ఆదేశించారు. శనివారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌…

గురుకుల విద్యార్థుల సత్తా

Dec 23,2023 | 21:34

ప్రజాశక్తి-కొమరాడ  :   జోనల్‌ స్థాయి క్రీడా పోటీల్లో అండర్‌-17 విభాగంలో కొమరాడ గిరిజన సంక్షేమ గురుకుల బాలురు పాఠశాల విద్యార్థులు సత్తా చాటినట్లు ప్రిన్సిపల్‌ లక్ష్మణరావు తెలిపారు.…

సృజనా స్ఫూర్తి… వైజ్ఞానిక దీప్తి

Dec 23,2023 | 21:33

ప్రజాశక్తి-పార్వతీపురం : వి ద్యార్థుల సృజనాత్మక స్ఫూర్తి వెల్లివిరిసింది. వినూత్న ఆలోచనల వైజ్ఞానిక ప్రదర్శనలు అందరినీ ఆలోచింపజేసి, అబ్బురపరిచాయి. స్థానిక డివిఎం స్కూల్లో విద్యా శాఖ ఆధ్వర్యాన…

పోలీస్‌ స్టేషన్‌కు హోంగార్డులను అందిస్తాం : డిఐజి

Dec 23,2023 | 21:28

ప్రజాశక్తి – కొత్తవలస  : కొత్తవలస పోలీస్‌ స్టేషన్‌కు పని ఒత్తిడి దృష్ట్యా హోం గార్డులను నియమిస్తామని విశాఖ రేంజ్‌ డిఐజి ఎస్‌. హరికృష్ణ తెలిపారు. శనివారం…

26 నుంచి మున్సిపల్‌ కార్మికుల నిరవధిక సమ్మె

Dec 23,2023 | 21:27

ప్రజాశక్తి-బొబ్బిలి :   మున్సిపల్‌ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌( సిఐటియు) ఆధ్వర్యంలో…

ప్రభుత్వ మెడకు వ్యతిరేక ఉచ్చు

Dec 23,2023 | 21:26

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  :   రాష్ట్ర ప్రభుత్వం మెడకు ఉద్యోగులు, స్కీమ్‌వర్కర్ల వ్యతిరేక ఉచ్చు బిగుసుకుంది. హామీల అమలు, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడంతో…

ట్రాక్టర్‌ బోల్తా పడి మహిళ మృతి

Dec 23,2023 | 21:22

గరివిడి: ట్రాక్టర్‌ బోల్తా పడి మహిళ మృతి చెందిన సంఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి… మండలంలో వెదుళ్ల…

లారీ ఢకొీని యువకుడు మృతి

Dec 23,2023 | 21:21

ప్రజాశక్తి- డెంకాడ : మండలంలోని మోధవలస వద్ద 43వ జాతీయ రహదారిలో శనివారం మోటార్‌ సైకిల్‌ను లారీ ఢకొీన్న సంఘటనలో యువకుడు మృతి చెందగా మరో యువకుడు…

సృజనా స్ఫూర్తి.. వైజ్ఞానిక దీప్తి

Dec 23,2023 | 21:21

ప్రజాశకి-విజయనగరం టౌన్‌ :  నగరంలోని సెయింట్‌ ఆన్స్‌ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన అందరినీ…