మన్యం-జిల్లా

  • Home
  • ఆస్తులు అమ్మి చెల్లింపు చేయాలి

మన్యం-జిల్లా

ఆస్తులు అమ్మి చెల్లింపు చేయాలి

Dec 11,2023 | 20:43

పార్వతీపురం టౌన్‌: అగ్రిగోల్డ్‌ ఆస్తులు అమ్మయినా బాధితులకు చెల్లింపులు చేపట్టాలని సిపిఎం, సిపిఐ, తెలుగుదేశం, జనసేన, సిపిఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు డిమాండ్‌ చేశారు.…

‘ఆడుదాం ఆంధ్ర’ను విజయవంతం చేయండి

Dec 11,2023 | 20:41

సాలూరు : ఈ నెల 15నుంచి ప్రారంభం కానున్న ఆడుదాం ఆంద్రా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ సిఎం రాజన్నదొర కోరారు. సోమవారం రాజన్నదొర నివాసంలో జరిగిన…

15న పార్వతీపురంలో జాబ్‌ మేళా

Dec 11,2023 | 20:40

పార్వతీపురం : పార్వతీపురంలో జాబ్‌ మేళాను ఈ నెల 15న నిర్వహిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌ గోవింద రావు తెలిపారు. ఈ మేరకు సోమవారం జాబ్‌ మేళా…

తుపాను నష్టపరిహారం చెల్లించాలి

Dec 11,2023 | 20:38

కలెక్టరేట్‌ : జిల్లాలోని మిచౌంగ్‌ తుపాను నష్టం పరిహారానికి నిధులు కేటాయించాలని, రైతులకు నిబంధనలు సడలించి తడిసిన, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని జిల్లా…

వినతులను వెంటనే పరిష్కరించాలి

Dec 11,2023 | 20:37

పార్వతీపురం: జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని జాయింటు కలెక్టరు ఆర్‌. గోవిందరావు తెలిపారు. సోమవారం కలెక్టరు కార్యాలయ సమావేశమందిరంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం…

రేడియాలజిస్టు లేక అవస్థలు

Dec 11,2023 | 20:35

పాలకొండ: పేదలకు మెరుగైన వైద్యసేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెబుతున్న పాలకులు, అధికారులు ఆచరణలో అంతా శూన్యమేనన్న వాస్తవాలు సర్కారు దావాఖానాల్లో దర్శనమిస్తున్నాయి. ప్రజలకు వద్దకు వైద్యసేవలని చెబుతున్న…

సందడే సందడి

Dec 10,2023 | 21:40

ప్రజాశక్తి-సీతంపేట :  అసలే కార్తీక మాసం. ఆపై ఆదివారం.. అది కూడా కార్తీకమాసం చివరి ఆదివారం. ఇంకేముంది! దారులన్నీ అడ్వెంచర్‌ పార్కువైపే. భారీగా తరలివచ్చిన పర్యాటకులతో సీతంపేటలోని…

ధాన్యం కొనుగోలుపై దృష్టిపెట్టాలిప్రజాశక్తి-వీరఘట్టంధాన్యం కొనుగోలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపిపి డి.వెంకటరమణ నాయుడు అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలుపై రైతులు ఎటువంటి ఇబ్బందులూ కలగనివ్వొద్దన్నారు. ఇటీవల కాలంలో తుపాను ప్రభావం వల్ల ధాన్యం రంగు మారే పరిస్థితి ఉందని, వాటిని కూడా కొనుగోలు చేసేందుకు చొరవ చూపాలని కోరారు. రైతులు మోసపోకుండా ఉండేందుకు దళారుల నుండి విముక్తి కల్పించాలని అధికారులకు సూచించారు. ఎంత విస్తీర్ణంలో పంట నాశనమైందో వివరాలు నమోదు చేయాలన్నారు. అనంతరం నర్సిపురం పంచాయతీ సర్పంచ్‌ కర్రి గోవిందరావు మాట్లాడుతూ గ్రామానికి జలజీవన్‌ మిషన్‌ పనులు చేయడం లేదని ప్రశ్నించారు. మూడో విడతలో చేపడతామని ఆర్‌డబ్ల్యుఎస్‌ జెఇ పవన్‌ వివరణ ఇచ్చారు. విద్యుత్తు శాఖ ఎఇ బాలాజీ మాట్లాడుతుండగా, వీరఘట్టం-4 ఎంపిటిసి మంతిని హేమలత అడ్డుతగిలి, గత మండల సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించిన సమస్యలు పరిష్కారం కాలేదని, ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. సమస్య పరిష్కరిస్తామని ఎఇ తెలిపారు. ఎంపిడిఒ వై.వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జెడ్‌పిటిసి జంపు కన్నతల్లి ఉమామహేశ్వరరావు, మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్‌ కర్రి లీలాప్రసాద్‌, సర్పంచులు, ఎంపిటిసిలు, అధికారులు పాల్గొన్నారు.

Dec 10,2023 | 21:38

  ప్రజాశక్తి-వీరఘట్టం  :  ధాన్యం కొనుగోలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపిపి డి.వెంకటరమణ నాయుడు అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య…

ఫీడర్‌ అంబులెన్స్‌ ఉద్యోగులసమస్యలు పరిష్కరించాలి 

Dec 10,2023 | 21:37

 ప్రజాశక్తి-పాచిపెంట  :   ఫీడర్‌ అంబులెన్స్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు అభిమన్యుడు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.…