లీడ్ ఆర్టికల్

  • Home
  • రాష్ట్రాల హక్కులకై సంఫీుభావ ధర్నా

లీడ్ ఆర్టికల్

రాష్ట్రాల హక్కులకై సంఫీుభావ ధర్నా

Feb 8,2024 | 12:26

ప్రజాశక్తి-విజయవాడ : కేరళ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా, రాష్ట్రాల హక్కులకై సాగుతున్న పోరాటానికి సంఫీుభావంగా సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విజయవాడ ధర్నా చౌక్…

ఆశాలపై ప్రభుత్వ నిర్బంధాన్ని, అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం

Feb 8,2024 | 11:22

 సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్‌.బాబురావు ప్రజాశక్తి-విజయవాడ : రాష్ట్రవ్యాప్తంగా ఆశా కార్యకర్తలు, సిఐటియు, సిపిఎం నాయకులను పోలీసులు అరెస్టులు చేయ్యడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి…

నేడు రెండు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

Feb 8,2024 | 10:45

ప్రజాశక్తి-అమరావతి : హొఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. 7న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను శాసనసభలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఇవాళ్టితో ఓట్ ఆన్…

పాకిస్తాన్ లో ఓటింగ్ ప్రారంభం

Feb 8,2024 | 10:25

పాకిస్తాన్ : నగదు కొరత ఉన్న దేశాన్ని పాలించడానికి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు పాకిస్థానీయులు ఫిబ్రవరి 8న సాధారణ ఎన్నికల్లో ఓటింగ్ ప్రారంభించారు. ఉదయం 8.00 గంటలకు…

కేరళ పట్ల కేంద్రం వివక్షకు వ్యతిరేకంగా నేడు ఢిల్లీలో మహా ధర్నా

Feb 8,2024 | 09:20

పాల్గొననున్న ముఖ్యమంత్రి విజయన్‌, యావన్మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు డిఎంకె కూడా ప్రజాశక్తి- న్యూఢిల్లీ బ్యూరో :  కేరళ రాష్ట్రం పట్ల బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం…

అమిత్‌షాతో చంద్రబాబు భేటీ 

Feb 8,2024 | 09:11

దాదాపు గంటపాటు మంతనాలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బిజెపి పంచన తిరిగి చేరుతున్నారా.. అనే ప్రశ్నకు అవుననే…

మార్పు కోసం.. వేల కిలోమీటర్ల ప్రయాణం

Feb 8,2024 | 07:57

మానవ శరీరంలో జరిగే జీవక్రియలన్నింటిపై చాలామందికి విస్తృత అవగాహన ఉంటుంది. రుతుక్రమం విషయంలో మాత్రం అది లోపిస్తుంది. అందుకే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, మరెంతోమంది వ్యక్తులు ఈ…

బిజెపిని ఓడిస్తేనే విశాఖ ఉక్కుకు రక్షణ

Feb 8,2024 | 07:49

అమ్మే హక్కు మోడీ సర్కార్‌కు లేదు స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగుల జాతీయ సదస్సులో ఏచూరి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌పై పడగ విప్పిన ప్రయివేటు…